హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చెక్‌దే డ్యాన్స్: ఆకట్టుకున్న యువతులు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: చెక్ దే గుజరాతీ, రాజస్థానీ ఏబిసిడి డ్యాన్స్ పోటీలు ఆదివారం రాత్రి సుల్తాన్‌బజార్‌లోని గుజరాతీ ప్రగతి హైస్కూల్‌లో ఉత్సాహంగా జరిగాయి. ఈ డ్యాన్స్ పోటీల్లో 12 గ్రూపుల్లో 150 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు అహుతులను అమితంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజేష్ షా, మిలన్ వకారియాలు హాజరయ్యారు. ఈ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులను అందజేశారు.

చెక్ దే

చెక్ దే

చెక్ దే గుజరాతీ, రాజస్థానీ ఏబిసిడి డ్యాన్స్ పోటీలు ఆదివారం రాత్రి సుల్తాన్‌బజార్‌లోని గుజరాతీ ప్రగతి హైస్కూల్‌లో ఉత్సాహంగా జరిగాయి.

చెక్ దే

చెక్ దే

ఈ డ్యాన్స్ పోటీల్లో 12 గ్రూపుల్లో 150 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

చెక్ దే

చెక్ దే

ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు అహుతులను అమితంగా ఆకట్టుకున్నాయి.

 చెక్ దే

చెక్ దే

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజేష్ షా, మిలన్ వకారియాలు హాజరయ్యారు.

చెక్ దే

చెక్ దే

ఈ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు వారు బహుమతులను అందజేశారు.

చెక్ దే

చెక్ దే

చెక్ దే గుజరాతీ, రాజస్థానీ ఏబిసిడి డ్యాన్స్ పోటీలు ఆదివారం రాత్రి సుల్తాన్‌బజార్‌లోని గుజరాతీ ప్రగతి హైస్కూల్‌లో ఉత్సాహంగా జరిగాయి.

చెక్ దే

చెక్ దే

ఈ డ్యాన్స్ పోటీల్లో 12 గ్రూపుల్లో 150 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

చెక్ దే

చెక్ దే

ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు అహుతులను అమితంగా ఆకట్టుకున్నాయి.

చెక్ దే

చెక్ దే

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజేష్ షా, మిలన్ వకారియాలు హాజరయ్యారు. ఈ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులను అందజేశారు.

చెక్ దే

చెక్ దే

చెక్ దే గుజరాతీ, రాజస్థానీ ఏబిసిడి డ్యాన్స్ పోటీలు ఆదివారం రాత్రి సుల్తాన్‌బజార్‌లోని గుజరాతీ ప్రగతి హైస్కూల్‌లో ఉత్సాహంగా జరిగాయి.

చెక్ దే

చెక్ దే

ఈ డ్యాన్స్ పోటీల్లో 12 గ్రూపుల్లో 150 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

English summary
Chak De Gujarat and Rajasthan dance programme held in Hyderabad on Sunday night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X