మోడీని ఇరికించిన బాబు!
అభిమన్యుడిని పద్మవ్యూహంలోకి పంపినట్లుగా మోడీని నోట్ల రద్దు అంశంలోకి నెట్టింది చంద్రబాబే అని కాంగ్రెస్ నేత వీహెచ్ విమర్శించారు.
హైదరాబాద్: అభిమన్యుడిని పద్మవ్యూహంలోకి పంపినట్లుగా మోడీని నోట్ల రద్దు అంశంలోకి నెట్టింది చంద్రబాబే అని కాంగ్రెస్ నేత వీహెచ్ విమర్శించారు. గతంలో అలిపిరి ఘటన తర్వాత వాజ్‌పేయిని తప్పుదారి పట్టించి ఎన్నికలకు వెళ్లి ఓడిపోయారని, మోదీకి కూడా అదే గతి పడుతుందని అన్నారు. అనవసర ఖర్చులు వద్దంటూ కేసీఆర్ సలహా ఇవ్వడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. మరో క్యాంపు ఆఫీసు నిర్మాణం వృథా ఖర్చు కాదా? అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications