రేవంత్‌పై ఏసీబీ నిఘా ఇలా, చంద్రబాబు నమస్కారం (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ కొడంగల్ శాసన సభ్యుడు రేవంత్ రెడ్డి కూతురు నైమిషా రెడ్డి నిశ్చితార్థం మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో వైభవంగా జరిగింది.
నైమిషా రెడ్డిని వివాహం చేసుకోబోయేది బీమవరంకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త వెంకట రెడ్డి తనయుడు సత్యనారాయణ రెడ్డిని.
ఉదయం ఆరు గంటలకు జైలు నుండి విడుదలైన రేవంత్, సాయంత్రం చర్లపల్లి జైలులో లొంగిపోయారు. నిశ్చితార్థానికి చంద్రబాబు సహా పలువురు టీడీపీ నేతలు, ఏపీ కేబినెట్ మంత్రులు వచ్చారు.

రేవంత్ కూతురు నిశ్చితార్థం
తెలంగాణ తెలుగుదేశం పార్టీ కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి నివాసం వద్ద దృశ్యం. కూతురు నిశ్చితార్థం కోసం కోర్టు ఆయనకు 12 గంటలపాటు బెయిల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఏసీబీ ఆయన పైన నిఘా పెట్టింది.

నాగం జనార్ధన్ రెడ్డి
తెలంగాణ తెలుగుదేశం పార్టీ కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి నివాసం వద్ద విలేకరులతో మాట్లాడుతున్న నాగం జనార్ధన్ రెడ్డి. స్నేహితుడిగా రేవంత్‌కు అండగా ఉంటానని చెప్పారు.

కిషన్ రెడ్డి
తెలంగాణ తెలుగుదేశం పార్టీ కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కూతురు నైమిషా రెడ్డి నిశ్చితార్థానికి వచ్చిన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి.

నారా లోకేష్
తెలంగాణ తెలుగుదేశం పార్టీ కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కూతురు నైమిషా రెడ్డి నిశ్చితార్థానికి వచ్చిన టీడీపీ యువనేత నారా లోకేష్.

నారా లోకేష్
తెలంగాణ తెలుగుదేశం పార్టీ కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కూతురు నైమిషా రెడ్డి నిశ్చితార్థానికి వచ్చిన టీడీపీ యువనేత నారా లోకేష్.

చంద్రబాబు, భువనేశ్వరి
తెలంగాణ తెలుగుదేశం పార్టీ కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కూతురు నైమిషా రెడ్డి నిశ్చితార్థానికి వచ్చిన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, సతీమణి భువనేశ్వరి.

చంద్రబాబు, భువనేశ్వరి
తెలంగాణ తెలుగుదేశం పార్టీ కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కూతురు నైమిషా రెడ్డి నిశ్చితార్థానికి వచ్చిన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, సతీమణి భువనేశ్వరి.

రేవంత్ ఫ్యామిలీ
తెలంగాణ తెలుగుదేశం పార్టీ కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కూతురు నైమిషా రెడ్డి నిశ్చితార్థం గురువారం జరిగింది. చిత్రంలో రేవంత్ రెడ్డి, భార్య గీత, కూతురు నైమిషా రెడ్డి, కాబోయే అల్లుడు సత్యనారాయణ రెడ్డి.

రేవంత్ రెడ్డి
తెలంగాణ తెలుగుదేశం పార్టీ కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తన కూతురు నిశ్చితార్థానికి ఉదయం జైలు నుండి టీ షర్ట్‌లో వచ్చారు.

ఫ్యామిలీ
తెలంగాణ తెలుగుదేశం పార్టీ కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కూతురు నైమిషా రెడ్డి నిశ్చితార్థం గురువారం జరిగింది. చిత్రంలో రేవంత్ రెడ్డి, భార్య గీత, కూతురు నైమిషా రెడ్డి. నైమిషా రెడ్డిని గోదావరి జిల్లా భీమవరంకు చెందిన వ్యాపారవేత్త వెంకట రెడ్డి తనయుడు సత్యనారాయణ రెడ్డికి ఇచ్చి వివాహం చేస్తున్నారు.

రేవంత్ రెడ్డి
తెలంగాణ తెలుగుదేశం పార్టీ కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తన కూతురు నిశ్చితార్థానికి ఉదయం జైలు నుండి టీ షర్ట్‌లో వచ్చారు. అతనిని ఇంటిలోకి తీసుకు వెళ్తున్న దృశ్యం.

రేవంత్ రెడ్డి
తెలంగాణ తెలుగుదేశం పార్టీ కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తన కూతురు నిశ్చితార్థానికి ఉదయం జైలు నుండి టీ షర్ట్‌లో వచ్చారు. అనంతరం సంప్రదాయ వస్త్రాల్లో కనిపించారు.

స్నేహితులు
తెలంగాణ తెలుగుదేశం పార్టీ కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కూతురు నైమిషా రెడ్డి నిశ్చితార్థం గురువారం జరిగింది. నిశ్చితార్థంలో స్నేహితులతో కలిసి ఫోటో.

ఫోటో
తెలంగాణ తెలుగుదేశం పార్టీ కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కూతురు నైమిషా రెడ్డి నిశ్చితార్థం గురువారం జరిగింది.

రేవంత్ రెడ్డి
తెలంగాణ తెలుగుదేశం పార్టీ కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తన కూతురు నిశ్చితార్థానికి ఉదయం జైలు నుండి టీ షర్ట్‌లో వచ్చారు. అనంతరం సంప్రదాయ వస్త్రాల్లో కనిపించారు.

కాబోయే వధూవరులు
తెలంగాణ తెలుగుదేశం పార్టీ కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కూతురు నైమిషా రెడ్డి నిశ్చితార్థం గురువారం జరిగింది. కూతురు నైమిషా రెడ్డి, కాబోయే భర్త సత్యనారాయణ రెడ్డి.

రేవంత్ రెడ్డి
తెలంగాణ తెలుగుదేశం పార్టీ కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తన కూతురు నిశ్చితార్థానికి ఉదయం జైలు నుండి టీ షర్ట్‌లో వచ్చారు. అనంతరం సంప్రదాయ వస్త్రాల్లో కనిపించారు.

Click it and Unblock the Notifications