10. ఆరు నెలల వయస్సుగల చిన్నారిని బ్యాగ్ లో ఉంచి..
10. ఆరు నెలల వయస్సుగల చిన్నారిని బ్యాగ్ లో ఉంచి..
మనిషిలో మానవత్వం నశించిందో...కడుపు కొత తల్లి మరచిపోయిదో తెలవదు కానీ.. ముక్కుపచ్చలారని ఆరు నెలల వయస్సుగల చిన్నారిని బ్యాగ్ లో ఉంచి.. ఓ తల్లి ఆత్మహత్యకు పాల్పడిని ఘటన దుండిగల్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం ఏ తల్లి కన్నదో తెలియదుకాని ఆరు నెలల వయస్సుగల గురు తెలియని చిన్నారి మృత దేహాన్ని దుస్తులున్న బ్యాగులో పెట్టి సూరారం కట్టమైసమ్మ చెరువు ప్రాంతంలో వదిలేసి వెళ్లారు.












Click it and Unblock the Notifications