భారీ వంతెనలు, స్కైవేలు: సీఎం కెసిఆర్‌తో చైనా ప్రతినిధుల భేటీ(పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వంతెనలు, సొరంగాలు, పంపుహౌస్‌ల నిర్మాణాలను తక్కువ వ్యయంతో, తక్కువ సమయంలో పూర్తి చేస్తామని చైనాకు చెందిన అన్జు ఇన్‌ఫ్రాటెక్ సంస్థ ప్రతిపాదించింది.
ఈ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ హొస్సేన్ ఖాజీ, డైరెక్టర్ యోగేష్ వా, భారత విభాగాధిపతి మనోజ్‌గాంధీ, పీఆర్‌వో ఆర్.స్వాతిశ్రీ, చైనా బ్రిడ్జెస్, రోడ్స్ కార్పొరేషన్, చైనా కమ్యూనికేషన్స్, కన్‌స్ట్రక్షన్ కంపెనీల ప్రతినిధులు తదితరులు శుక్రవారం సీఎంను ఆయన నివాసంలో కలిశారు.
ఫార్మా హబ్‌గా హైదరాబాద్
హైదరాబాద్‌లో నెలకొల్పె ఫార్పాసిటీ పట్ల జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ఆసక్తి చూపుతుండటంతో ఫార్మాసిటీ ఏర్పాటు కోసం త్వరగా సమగ్రమైన నివేదిక తయారు చేయాల్సిందిగా అధికారులను ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. దాదాపు 12 వేల ఎకరాల్లో ఫార్మా పరిశ్రమతో పాటు ఫార్మాసిటీ ఏర్పాటు చేయబోతున్నట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు.
అయితే ఫార్మా పరిశ్రమ వల్ల కాలుష్య సమస్యవలు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అధికారులకు కోరారు. ఫార్మా పరిశ్రమలు ఎక్కువగా ఉన్న అమెరికా, జపాన్, యురప్ దేశాలలో పర్యటించి అక్కడ కాలుష్య వ్యర్ధాల నిర్వాహణ కోసం అనుసరిస్తున్న పద్ధతులను అధ్యయనం చేయాలన్నారు. తన కార్యాలయ అదనపు కార్యదర్శి శాంతకుమారి నేతృత్వంలో అధికారుల బృందాన్ని ఆయా దేశాలకు పంపాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నిర్ణయించారు.

కెసిఆర్‌తో చైనా ప్రతినిధుల భేటీ
తెలంగాణ రాష్ట్రంలో వంతెనలు, సొరంగాలు, పంపుహౌస్‌ల నిర్మాణాలను తక్కువ వ్యయంతో, తక్కువ సమయంలో పూర్తి చేస్తామని చైనాకు చెందిన అన్జు ఇన్‌ఫ్రాటెక్ సంస్థ ప్రతిపాదించింది.

కెసిఆర్‌తో చైనా ప్రతినిధుల భేటీ
ఈ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ హొస్సేన్ ఖాజీ, డైరెక్టర్ యోగేష్ వా, భారత విభాగాధిపతి మనోజ్‌గాంధీ, పీఆర్‌వో ఆర్.స్వాతిశ్రీ, చైనా బ్రిడ్జెస్, రోడ్స్ కార్పొరేషన్, చైనా కమ్యూనికేషన్స్, కన్‌స్ట్రక్షన్ కంపెనీల ప్రతినిధులు తదితరులు శుక్రవారం సీఎంను ఆయన నివాసంలో కలిశారు.

కెసిఆర్‌తో చైనా ప్రతినిధుల భేటీ
ఈ కంపెనీకి చెందిన ప్రతినిధులు హైదరాబాద్‌లో మూసీ నదిపై బ్రిడ్జి రోడ్డు, దుర్గం చెరువుపై సస్పెన్షన్ బ్రిడ్జి, ప్రాణహిత ప్రాజెక్టు టన్నెళ్లు, పంపు హౌజుల నిర్మాణ కాంట్రాక్టులు చేపట్టడానికి ముందుకు వచ్చారు. వీటికి సంబంధించిన నమూనాలతో వచ్చి మళ్లీ కలుస్తామని గతంలో ముఖ్యమంత్రితో జరిగిన సమావేశంలో కంపెనీ ప్రతినిధులు హామీ ఇచ్చారు.

కెసిఆర్‌తో చైనా ప్రతినిధుల భేటీ
ఈ మేరకు ఈ కంపెనీ ప్రతినిధులు శుక్రవారం ముఖ్యమంత్రిని కలిసి తాము రూపొందించిన నమూనాలను అందజేశారు.

కెసిఆర్‌తో చైనా ప్రతినిధుల భేటీ
దుర్గం చెరువుపై నాలుగు లైన్ల రోడ్డు, బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన నమూనాలను ముఖ్యమంత్రికి వారు అందజేశారు. వీటిలో మెడిటేషన్ మోడల్, క్యాండిల్ ఫ్లవర్ మోడల్, ట్రీ లీవ్స్ మోడల్, లోటప్ ఆకారాలతో వివిధ రకాల డిజైన్లను వారు రూపొందించారు.

కెసిఆర్‌తో చైనా ప్రతినిధుల భేటీ
అలాగే మూసీ నదిపై 41 కిలో మీటర్ల పొడవున ఈస్ట్-వెస్ట్ కారిడార్ నిర్మిస్తామని వారు వెల్లడించారు. ఇందులో 25 కిలోమీటర్ల మేర స్కైవే, 15 కిలో మీటర్ల మేర రోడ్ వే ఉంటుందని వెల్లడించారు. ఈ నిర్మాణాన్ని 40 నెలలలో పూర్తి చేయనున్నట్టు వెల్లడించారు. దీని కోసం 2500 మంది సిబ్బంది అవసరం అవుతారని, వీరిలో స్థానికులకే ఎక్కువగా అవకాశం కల్పిస్తామని వారు వివరించారు.

కెసిఆర్‌తో చైనా ప్రతినిధుల భేటీ
ప్రాణహిత ప్రాజెక్టుకు సంబంధించిన టనె్నళ్లు, పంపుహౌజు డిజైన్లను వచ్చే 20 తేదీకల్లా అందజేయనున్నట్టు వారు ముఖ్యమంత్రికి తెలిపారు.

కెసిఆర్‌తో చైనా ప్రతినిధుల భేటీ
కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ప్రాజెక్టులు, రహదారులు, వంతెనలు, చాలా వేగంగా నిర్మించుకోవాల్సిన అవసరం ఉందని, వీటికి సంబంధించిన వ్యూహాలను కూడా త్వరగా తయారు చేసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి సూచించారు.

కెసిఆర్‌తో చైనా ప్రతినిధుల భేటీ
ప్రస్తుతం సమర్పించిన డిజైన్లపై త్వరలోనే నిర్ణయం తీసుకుని పనులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయించారు.

కెసిఆర్‌తో చైనా ప్రతినిధుల భేటీ
తెలంగాణ రాష్ట్రంలో వంతెనలు, సొరంగాలు, పంపుహౌస్‌ల నిర్మాణాలను తక్కువ వ్యయంతో, తక్కువ సమయంలో పూర్తి చేస్తామని చైనాకు చెందిన అన్జు ఇన్‌ఫ్రాటెక్ సంస్థ ప్రతిపాదించింది.

కెసిఆర్‌తో చైనా ప్రతినిధుల భేటీ
ఈ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ హొస్సేన్ ఖాజీ, డైరెక్టర్ యోగేష్ వా, భారత విభాగాధిపతి మనోజ్‌గాంధీ, పీఆర్‌వో ఆర్.స్వాతిశ్రీ, చైనా బ్రిడ్జెస్, రోడ్స్ కార్పొరేషన్, చైనా కమ్యూనికేషన్స్, కన్‌స్ట్రక్షన్ కంపెనీల ప్రతినిధులు తదితరులు శుక్రవారం సీఎంను ఆయన నివాసంలో కలిశారు.

కెసిఆర్‌తో చైనా ప్రతినిధుల భేటీ
ఈ కంపెనీకి చెందిన ప్రతినిధులు హైదరాబాద్‌లో మూసీ నదిపై బ్రిడ్జి రోడ్డు, దుర్గం చెరువుపై సస్పెన్షన్ బ్రిడ్జి, ప్రాణహిత ప్రాజెక్టు టన్నెళ్లు, పంపు హౌజుల నిర్మాణ కాంట్రాక్టులు చేపట్టడానికి ముందుకు వచ్చారు. వీటికి సంబంధించిన నమూనాలతో వచ్చి మళ్లీ కలుస్తామని గతంలో ముఖ్యమంత్రితో జరిగిన సమావేశంలో కంపెనీ ప్రతినిధులు హామీ ఇచ్చారు.
కెసిఆర్‌తో చైనా ప్రతినిధుల భేటీ
ఈ కంపెనీకి చెందిన ప్రతినిధులు హైదరాబాద్‌లో మూసీ నదిపై బ్రిడ్జి రోడ్డు, దుర్గం చెరువుపై సస్పెన్షన్ బ్రిడ్జి, ప్రాణహిత ప్రాజెక్టు టన్నెళ్లు, పంపు హౌజుల నిర్మాణ కాంట్రాక్టులు చేపట్టడానికి ముందుకు వచ్చారు. వీటికి సంబంధించిన నమూనాలతో వచ్చి మళ్లీ కలుస్తామని గతంలో ముఖ్యమంత్రితో జరిగిన సమావేశంలో కంపెనీ ప్రతినిధులు హామీ ఇచ్చారు.

Click it and Unblock the Notifications