రండయ్యా..! ఒక్కసారి: కెసిఆర్ నివాసానికి సొంత గ్రామ ప్రజలు(పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత గ్రామమైన మెదక్ జిల్లా చింతమడక వాసులు సోమవారం పెద్ద సంఖ్యలో హైదరాబాద్‌కు వచ్చారు. తన అధికారిక నివాసానికి తరలివచ్చిన వారందరినీ ముఖ్యమంత్రి పేరు పేరునా పలకరించి యోగక్షేమాలను తెలుసుకున్నారు.
కేసీఆర్ సొంతూరుకు వచ్చి చాలా రోజులైందని, మరోసారి గ్రామాన్ని సందర్శించాలని వారంతా ముక్తకంఠంతో కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన సీఎం కెసిఆర్.. త్వరలోనే చింతమడక వస్తానని వారికి హామీ ఇచ్చారు.

గ్రామస్తులతో కెసిఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత గ్రామమైన మెదక్ జిల్లా చింతమడక వాసులు సోమవారం పెద్ద సంఖ్యలో హైదరాబాద్‌కు వచ్చారు.

గ్రామస్తులతో కెసిఆర్
తన అధికారిక నివాసానికి తరలివచ్చిన వారందరినీ ముఖ్యమంత్రి పేరు పేరునా పలకరించి యోగక్షేమాలను తెలుసుకున్నారు.

గ్రామస్తులతో కెసిఆర్
కేసీఆర్ సొంతూరుకు వచ్చి చాలా రోజులైందని, మరోసారి గ్రామాన్ని సందర్శించాలని వారంతా ముక్తకంఠంతో కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన సీఎం త్వరలోనే చింతమడక వస్తానని హామీ ఇచ్చారు.

గ్రామస్తులతో కెసిఆర్
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్వగ్రామమైన చింతమడకను సందర్శించాలని ఆ గ్రామస్థులు విజ్ఞప్తిచేశారు.

గ్రామస్తులతో కెసిఆర్
ఈ మేరకు సోమవారం వారు క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్‌ను కలిశారు. వారి విజ్ఞాపనపై సానుకూలంగా స్పందించిన కేసీఆర్ త్వరలో గ్రామాన్ని సందర్శిస్తానని హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications