ఎన్నారై బిజినెస్‌మాన్‌తో చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ పెళ్లి?
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాజ్యసభ సభ్యులు, మాజీ కేంద్రమంత్రి చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ పెళ్లి చేసుకోబోతున్నట్లుగా తెలుస్తోందని వార్తలు వస్తున్నాయి. శ్రీజ పెళ్లి పైన వార్తలు రావడం గమనార్హం. అయితే దీని పైన చిరంజీవి కుటుంబం స్పందించవలసి ఉంది.
శ్రీజ 2007లో శిరీష్ భరద్వాజ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అప్పుడు ఈ విషయం సంచలనం రేపింది. ఆ తర్వాత ఆ పెళ్లి మూన్నాళ్ల ముచ్చటగానే మారింది. వీరికి ఓ పాప పుట్టిన తర్వాత అత్తింటి వారు కట్నం కోసం వేధిస్తున్నారని శ్రీజ పోలీసు కేసు పెట్టారు.

2011లో శ్రీజ, శిరీష్ భరద్వాజ్ విడాకులు తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఓ ఎన్నారైతో శ్రీజ పెళ్లి జరగనున్నట్లుగా తెలుస్తోందని వార్తలు వస్తున్నాయి. ఇటీవల కుటుంబ సభ్యుల మధ్య నిశ్చితార్థ వేడుక జరిగిందని తెలుస్తోందని, ఈ విషయమై చిరు కుటుంబం నుంచి ఎవరూ స్పందించలేదని వార్తలు వస్తున్నాయి.
కాగా, శ్రీజకు కాబోయే భర్త ఓ ఎన్నారై అని, ఆయన అమెరికాలో పలు వ్యాపారాలు చేస్తున్నాడని, అక్కడే స్థిరపడ్డాడని తెలుస్తోందని వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ వార్తలు నిజమా, కాదా తెలియాలంటే మెగా కుటుంబం స్పందించాల్సి ఉంటుంది.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం












Click it and Unblock the Notifications