తెలంగాణలో మీ డ్రీమ్ క్యాబినెట్‌ను మీరే ఎంచుకోండి.. ఇలా చేస్తే సరిపోతుంది..!

తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటును వినియోగించుకోవాలి. ఇక ఎన్నికల తర్వాత ఏదో ఒక పార్టీ అత్యధిక సీట్లు గెలుచుకుని ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఆ ప్రభుత్వంలో మీకు ముఖ్యమంత్రి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. కేబినెట్‌లో మంత్రులు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు. అయితే మీ డ్రీమ్ క్యాబినెట్ మీరే ఎంచుకునే అవకాశం వన్ఇండియా తెలుగు కల్పిస్తోంది. పార్టీలతో సంబంధం లేకుండా... మీకు నచ్చిన వ్యక్తులను ఫలానా శాఖను నిర్వహించే సామర్థ్యం ఫలానా వ్యక్తికి ఉందని మీరు భావిస్తే అలాంటి వారికి క్యాబినెట్‌లో చోటు కల్పించండి. మీ డ్రీమ్ క్యాబినెట్‌ను మీరే క్రియేట్ చేయండి. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా కింద ఇచ్చిన ఈ లింకుపై క్లిక్ చేయండి.

డ్రీమ్ క్యాబినెట్ లింక్

Choose your own telangana dream cabinet

లింక్ క్లిక్ చేయగానే డ్రీమ్ క్యాబినెట్ విండో ఓపెన్ అవుతుంది. స్క్రీన్‌కు కుడివైపున మూడు పార్టీలతో కూడిన ట్యాబ్‌లు కనిపిస్తాయి. టీఆర్ఎస్(TRS), ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (INC),ఇతరులు (OTH) అనే మూడు ట్యాబ్‌లు కనిపిస్తాయి. వాటిపై క్లిక్ చేస్తే మీకు అభ్యర్థుల ఫోటోలతో కూడిన జాబిత డ్రాప్ డౌన్‌లో కనిపిస్తుంది. మీకు నచ్చిన వ్యక్తి ఫోటోపై క్లిక్ చేసి ఎడమవైపు ఉన్న పోర్ట్ ఫోలియోలపైకి డ్రాగ్ చేసి డ్రాప్ చేయండి. ఇలా అన్ని పోర్ట్‌ఫోలియోలను పూరిస్తే మీ డ్రీమ్ క్యాబినెట్ తయారువుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+