చోటేమియాకు నటుడు ప్రకాష్ రాజ్ ఏ బహుమతినిచ్చాంటే?

సినీ నటుడు ప్రకాష్ రాజ్ రంగారెడ్డి జిల్లా కొండారెడ్డిపల్లిలోని చోటేమియాకు కొత్త ఇల్లును రంజాన్ పండుగ సందర్భంగా అందించారు.

షాద్ నగర్: సినీ నటుడు ప్రకాష్ రాజ్ రంగారెడ్డి జిల్లా కొండారెడ్డిపల్లిలోని చోటేమియాకు కొత్త ఇల్లును రంజాన్ పండుగ సందర్భంగా అందించారు.

కొండారెడ్డిపల్లిని ప్రకాష్ రాజ్ దత్తత తీసుకొన్నారు. అయితే ఈ గ్రామానికి చందిన చోటేమియా ఇల్లు శిథిలావస్థకు చేరిన విషయాన్ని తెలుసుకొన్నాడు.

cine actor prakash raj

ఆ ఇంటిని కూల్చివేసి కొత్తది కట్టిస్తానని హమీ ఇచ్చాడు.ఈ హమీ మేరకు కొత్త ఇంటిని కట్టిచ్చాడు ప్రకాష్ రాజ్. రంజాన్ పర్వదినం రోజున సోమవారం నాడు అన్ని వసతులతో కూడిన స్వంత ఇల్లును చోటేమియాకు ప్రకాష్ రాజ్ బహుమతిగా ఇచ్చాడు.

ఈ గ్రామానికి కావాల్సిన సౌకర్యాలను ప్రకాష్ రాజ్ సమకూరుస్తున్నారు.అయితే అదే సమయంలో చోటేమియా కుటుంబానికి ఇల్లులేదనే విషయం తెలిసింది.దీంతో ఈ కుటుంబానికి ఇల్లును కట్టిస్తానని ఆయన హమీ ఇచ్చారు.ఈ హమీ మేరకు ఆయన చోటేమియా కుటుంబానికి ఇంటిని నిర్మించి రంజాన్ రోజున బహుమతిగా ఇచ్చాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+