టీఆర్ఎస్‌లోకి సినీ నటుడు ఆకాష్ (ఫోటోలు)
హైదరాబాద్: సినీ నటుడు ఆకాష్ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. శుక్రవారం ఫిలించాంబర్ వద్ద జరిగిన టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆకాష్‌కు కండువా వేసి, పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ అమెరికా తరహాలో హైదరాబాద్‌లో సినిమా నిర్మాణానికి అనువైన సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకురావాలన్నారు. సినిమా పరిశ్రమను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లేందుకు సీఎం కేసీఆర్ ప్రణాళికలు రూపొందిస్తున్నారని చెప్పారు.
నిర్మాతలందరినీ ఒకచోట చేర్చి సినిమా టౌన్ షిప్ ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉందన్నారు. రెండు రాష్ట్రాలు అభివృద్ధి చేసుకునే విధంగా హైదరాబాద్‌లో వనరులున్నాయని ఆయన చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు ఇందుకు సహకరించాలని కోరారు.
హైదరాబాద్‌లో ఉన్న వాళ్లంతా తమ వాళ్లేనని సీఎం కేసీఆర్ అన్న మాటలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సినీ ప్రొడ్యూసర్స్ గిల్డ్ అధ్యక్షుడు రామకృష్ణగౌడ్‌కు పార్టీ సభ్యత్వం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ నియోజక వర్గ టీఆర్‌ఎస్ ఇన్‌చార్జి మన్నె గోవర్ధన్‌రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.

టీఆర్ఎస్ పార్టీలో చేరిన సినీ నటుడు ఆకాష్
సినీ నటుడు ఆకాష్ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. శుక్రవారం ఫిలించాంబర్ వద్ద జరిగిన టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆకాష్‌కు కండువా వేసి, పార్టీలోకి ఆహ్వానించారు.

టీఆర్ఎస్ పార్టీలో చేరిన సినీ నటుడు ఆకాష్
అనంతరం నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ అమెరికా తరహాలో హైదరాబాద్‌లో సినిమా నిర్మాణానికి అనువైన సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకురావాలన్నారు. సినిమా పరిశ్రమను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లేందుకు సీఎం కేసీఆర్ ప్రణాళికలు రూపొందిస్తున్నారని చెప్పారు.

టీఆర్ఎస్ పార్టీలో చేరిన సినీ నటుడు ఆకాష్
ఈ కార్యక్రమంలో తెలంగాణ సినీ ప్రొడ్యూసర్స్ గిల్డ్ అధ్యక్షుడు రామకృష్ణగౌడ్‌కు పార్టీ సభ్యత్వం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ నియోజక వర్గ టీఆర్‌ఎస్ ఇన్‌చార్జి మన్నె గోవర్ధన్‌రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.

టీఆర్ఎస్ పార్టీలో చేరిన సినీ నటుడు ఆకాష్
రెండు రాష్ట్రాలు అభివృద్ధి చేసుకునే విధంగా హైదరాబాద్‌లో వనరులున్నాయని ఆయన చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు ఇందుకు సహకరించాలని కోరారు. హైదరాబాద్‌లో ఉన్న వాళ్లంతా తమ వాళ్లేనని సీఎం కేసీఆర్ అన్న మాటలను గుర్తు చేశారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications