విల్లామేరీలో ఆకట్టుకున్న మట్టిపాత్రలు(పిక్చర్స్)
హైదరాబాద్: కొద్ది రోజులుగా సోమాజిగూడలోని విల్లామేరీ కళాశాలలో జరుగుతున్న విల్లా ఫెస్ట్‌లో గురువారం విద్యార్థినులు అద్భుతాలను తయారు చేశారు. పాటరీ మేకింగ్‌లో శిక్షణ తీసుకున్న విద్యార్థినులు విభిన్న ఆకృతులలో ఫ్లవర్‌వాజ్‌లు, అందమైన కుండలు రూపొందించారు.
వాటికి మరికొందరు విద్యార్థులు తమదైన సృజనాత్మకత జోడించి మరీ కొత్త అందాలను సంతరింపజేశారు. తాము రూపొందించిన కళాకృతులను మిగిలిన వారికి చూపుతూ మురిసిపోయారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ఫిలోమినా విద్యార్థినులను అభినందించారు.

మట్టి పాత్రలు
కొద్ది రోజులుగా సోమాజిగూడలోని విల్లామేరీ కళాశాలలో జరుగుతున్న విల్లా ఫెస్ట్‌లో గురువారం విద్యార్థినులు మట్టితో అద్భుతాలను తయారు చేశారు.

మట్టి పాత్రలు
పాటరీ మేకింగ్‌లో శిక్షణ తీసుకున్న విద్యార్థినులు విభిన్న ఆకృతులలో ఫ్లవర్‌వాజ్‌లు, అందమైన కుండలు రూపొందించారు.

మట్టి పాత్రలు
వాటికి మరికొందరు విద్యార్థులు తమదైన సృజనాత్మకత జోడించి మరీ కొత్త అందాలను సంతరింపజేశారు.

మట్టి పాత్రలు
తాము రూపొందించిన కళాకృతులను మిగిలిన వారికి చూపుతూ మురిసిపోయారు.

మట్టి పాత్రలు
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ఫిలోమినా విద్యార్థినులను అభినందించారు.

మట్టి పాత్రలు
సోమాజిగూడలోని విల్లామేరీ కళాశాలలో గురువారం విద్యార్థినులు స్వయంగా వివిధ డిజైన్లలో మట్టి పాత్రలు తయారుచేసి ప్రదర్శించారు.

మట్టి పాత్రలు
వినూత్న డిజైన్లలో మట్టి కుండలకు రూపం ఇచ్చారు. తమ కళాకృతులను మిగిలిన వారికి చూపుతూ మురిసిపోయారు.












Click it and Unblock the Notifications