వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో ఘనంగా కేసీఆర్ బర్త్ డే వేడుకలు: అన్నదానం, దుస్తులు పంచారు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు.

శనివారం టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ పుట్టిన రోజు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ అభిమాన సంఘం పేరిట గుంటూరు జిల్లా తెనాలిలో ఖాదిర్‌ అనే వ్యక్తి కేసీఆర్‌ పుట్టిన రోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించారు.

పవన్ కళ్యాణ్‌పై రామ్ గోపాల్ వర్మ అభ్యంతరకర ట్వీట్పవన్ కళ్యాణ్‌పై రామ్ గోపాల్ వర్మ అభ్యంతరకర ట్వీట్

CM KCR birthday celebrations in Guntur

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఫోన్‌లో కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్‌ పుట్టిన రోజు వేడుకల్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు ఘనంగా జరుపుకొంటున్న విషయం తెలిసిందే.

గుంటూరులోని సేవా ఫౌండేషన్ కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా అన్నదానం చేసింది. పేదవారికి దుస్తులు పంచింది. ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రం కోసం కేసీఆర్ ఎలాగైతే పోరాడారో ఏపీకి హోదా కోసం ఏపీ నేతలు అలా పోరాడాలన్నారు.

English summary
Seva foundation has celebrated the birthday celebration of CM KCR in Guntur district. The foundation has organized the Annadanam event and also distributed the clothes to the poor people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X