Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నాలుగో రోజుకు చండీయాగం: హాజరైన గవర్నర్, శరద్ పవార్, రోశయ్య

హైదరాబాద్: లోక కల్యాణం కోసం మెదక్‌జిల్లా ఎర్రవల్లిలోని వ్యవసాయక్షేత్రంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ తలపెట్టిన అయుత మహా చండీయాగం నాలుగో రోజుకు చేరుకుంది. శనివారం ఉదయం గురుప్రార్ధనతో నాలుగో రోజు అయుత చండీయాగం ప్రారంభమైంది.

ఈరోజు గణపతిపూజతో పాటు ఏకాదశ న్యాస పూర్వక చతుసహస్ర చండీ పారాయణం నవావరణ పూజ, సప్త ద్రవ్య మృత్యుంజయ హోమం, మహాసౌరం, ఉక్త దేవతా జపాలు, కుమారి సుహాసిని, దంపతీపూజ, మహామంగళహారతి, విశేష నమస్కారములు, తీర్థ ప్రసాద వితరణం, రాత్రి 7.30 గంటలకు శ్రీమాతా భువనేశ్వరి చక్రి భజన జరుగుతుంది

ఎరుపురంగు దుస్తుల్లో సీఎం కేసీఆర్‌ దంపతులు యాగశాలకు చేరుకోగానే వేద పండితులు పూర్ణకుంభం, పంచవాద్యంతో స్వాగతం పలికారు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ దంపతులు నాలుగో రోజు యాగంలో పాల్గొన్నారు. ఐదోరోజు యాగంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పాల్గొననున్న నేపథ్యంలో ఏర్పాట్లపై కేసీఆర్‌తో గవర్నర్ చర్చించారు.

తమిళనాడు గవర్నర్ రోశయ్య, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్వీ రమణ కూడా నాలుగో రోజు చండీయాగంలో పాల్గొన్నారు. అయుత చండీ మహాయాగం ఏర్పాట్లను మంత్రి హరీష్‌రావు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితులపై అధికారులతో సమీక్షిస్తున్నారు.

కాగా తొలి మూడు రోజులు మమూలు వస్ర్తాధారణలో కనిపించిన హరీష్‌రావు ఈరోజు ఎరుపు రంగు వస్ర్తాలు ధరించారు. యాగానికి వచ్చే ప్రముఖులకు స్వాగతం పలుకుతూ యాగశాల వద్దకు తీసుకెళ్తున్నారు. నాలుగోరోజు యాగంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీలు కవిత, బాల్కా సుమన్‌, మాజీ ఎంపీ మందా జగన్నాథం, పలువురు టీఆర్ఎస్ నేతలు, అధికారులు పాల్గొన్నారు. చండీయాగానికి ఆదివారం ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో పాటు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హాజరుకానున్నారు. వరుస సెలవులు రావడంతో ఎర్రవల్లిలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.

భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని కుంకుమార్చనలు నిలిపివేశారు. వీఐపీ క్యూలైన్‌ తొలగించారు. భక్తుల రద్దీ దృష్టా పోలీసు బందోబస్తును రెట్టింపు చేశారు. రాత్రి 10 గంటల వరకు యాగశాలను సందర్శించేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు.

మూడోరోజు యాగానికి హాజరైన ప్రముఖులు

మూడోరోజు యాగానికి హాజరైన ప్రముఖులు

లోక కల్యాణం కోసం మెదక్‌జిల్లా ఎర్రవల్లిలోని వ్యవసాయక్షేత్రంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ తలపెట్టిన అయుత మహా చండీయాగానికి మూడో రోజు హాజరైన ప్రముఖులు వీరే.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+