కేసీఆర్ రివ్యూ
హైదరాబాద్: నాణ్యమైన రోడ్ల నిర్మాణానికి అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ రోడ్లు, భవనాలశాఖ అధికారులను ఆదేశించారు. దీని కోసం అవసరమైతే అమెరికా, యూరప్ వంటి దేశాల్లో పర్యటించి రావాలని సూచించారు. రాష్ట్రంలోని రహదారుల పరిస్థితిపై సమగ్రంగా స్టడీ చేసి.. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి నాణ్యత ప్రమాణాలు పాటించాలనే దానిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కేసీఆర్ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications