గజ్వేల్ అభివృద్ధిపై సీఎం కేసీఆర్ సమీక్ష: ‘క్రిష్టియన్ భవన్’ మోడల్‌కు ఆమోదం (ఫోటోలు)
హైదరాబాద్: సీఎం కేసీఆర్ గజ్వేల్ పట్టణ అభివృద్ధిపై మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ములుగులో ఏర్పాటు చేయనున్న హర్టీకల్చర్ ఉద్యానవర్సిటీ పనులను త్వరితగతిన ప్రారంభించాలని సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
హర్టీకల్చర్ ఉద్యానవర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం 4.9 హెక్టార్ల స్ధలం కేటాయించింది. యూనివర్సిటీ ఏర్పాటు కోసం స్ధలాన్ని కేటాయిస్తూ ప్రభుత్వం ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు ఉద్యానవర్సిటీకి కొండాలక్ష్మణ్ బాపూజీ పేరును ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

గజ్వేల్ అభివృద్ధిపై సీఎం కేసీఆర్ సమీక్ష: ‘క్రిష్టియన్ భవన్' మోడల్‌కు ఆమోదం
సీఎం కేసీఆర్ గజ్వేల్ పట్టణ అభివృద్ధిపై మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ములుగులో ఏర్పాటు చేయనున్న హర్టీకల్చర్ ఉద్యానవర్సిటీ పనులను త్వరితగతిన ప్రారంభించాలని సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

గజ్వేల్ అభివృద్ధిపై సీఎం కేసీఆర్ సమీక్ష: ‘క్రిష్టియన్ భవన్' మోడల్‌కు ఆమోదం
హర్టీకల్చర్ ఉద్యానవర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం 4.9 హెక్టార్ల స్ధలం కేటాయించింది. యూనివర్సిటీ ఏర్పాటు కోసం స్ధలాన్ని కేటాయిస్తూ ప్రభుత్వం ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

గజ్వేల్ అభివృద్ధిపై సీఎం కేసీఆర్ సమీక్ష: ‘క్రిష్టియన్ భవన్' మోడల్‌కు ఆమోదం
వీటితో పాటు 45 ఎకరాల విస్తీర్ణంలో ఆరో తరగతి నుంచి డిగ్రీ వరకు బాలుర కోసం ఎడ్యుకేషన్ హబ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

గజ్వేల్ అభివృద్ధిపై సీఎం కేసీఆర్ సమీక్ష: ‘క్రిష్టియన్ భవన్' మోడల్‌కు ఆమోదం
20 ఎకరాల స్ధలంలో మరో ఎడ్యుకేషన్ హబ్ నిర్మాణం, పట్టణంలో నిర్మించనున్న సుమారు 2వేల పక్కా ఇళ్ల సముదాయయంతో పాటు ఆయా ప్రభుత్వ కార్యాలయాలకు పక్కా భవనాలకు కూడా కేసీఆర్ ఆమోదం తెలిపారు.

గజ్వేల్ అభివృద్ధిపై సీఎం కేసీఆర్ సమీక్ష: ‘క్రిష్టియన్ భవన్' మోడల్‌కు ఆమోదం
ఇందుకు సంబంధించిన టెండర్లు పిలిచి పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో పాటు హైదరాబాద్ నగరంలోని ఈస్ట్ మారేడుపల్లిలో నిర్మించనున్న క్రిష్టియన్ భవన్ నమూనాకు కేసీఆర్ ఆమోదం తెలిపారు.

Click it and Unblock the Notifications