సీఎం అయిన తర్వాత తొలిసారి షాపింగ్ చేసిన కెసిఆర్: 1990 నుంచి అక్కడే
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా కె చంద్రశేఖరరావు తన దుస్తుల కోసం షాపింగ్ చేశారు. చాలా కాలం నుంచి ఆయన బట్టలు కొనుక్కునే హైదర్‌గూడలోని సాయి ఖాదీ భండార్‌కు మంగళవారం మధ్యాహ్నం వచ్చిన ఆయన దుస్తులు కొన్నారు.
బట్టలు కొనుగోలు చేసిన కేసీఆర్.. అక్కడే కొలతలు ఇచ్చి కుట్టించేందుకు ఇచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. తాను 1990 నుంచి అదే షాపులో బట్టలు కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా షాప్ యజమాని మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి సహా పలువురు ప్రముఖులు ఇక్కడే షాపింగ్ చేస్తుంటారని, చాలామంది శాసనసభ్యులు తమ ఖాదీ భండార్ నుంచే బట్టలు కొనుగోలు చేస్తుంటారని చెప్పారు. అయితే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఇక్కడికి రావడం ఇదే తొలిసారని తెలిపారు.
కాగా, సీఎం రాకకు ముందు హైదరగూడాలోని ఓల్డ్ క్వార్టర్స్ ప్రాంతంలోకి హఠాత్తుగా పోలీసులు పెద్ద ఎత్తున దిగారు. ఆ ప్రాంతానికి దారితీసే కూడళ్లలో ట్రాఫిక్‌ను నిలిపివేశారు. దీంతో వాహనదారులకు ఏం జరుగుతోందో అర్థం కాలేదు. ఆ తర్వాత ఎస్కార్ట్‌తో సహా తెలంగాణ సిఎం కేసిఆర్ దిగారు.
అనంతరం నేరుగా రోడ్డుకు ఓ వైపున వున్న శ్రీసాయి ఖాదీ వస్త్రాలయంలోకి కేసీఆర్ వెళ్లారు. షాపింగ్ చేసి అక్కడ్నుంచి తిరుగు పయనమయ్యారు. కాగా, కెసిఆర్‌ను చూసేందుకు అక్కడి భారీగా అభిమానులు చేరుకున్నారు.

సీఎం అయిన తర్వాత తొలిసారి షాపింగ్ చేసిన కెసిఆర్

-
అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు.. వారికి మంత్రి మాస్ వార్నింగ్! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
సిలిండర్ మాయం.. మళ్లీ మొదలైన కట్టెల కాలం! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!!

Click it and Unblock the Notifications