హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నగరంలో మిస్ ఇండియా ఎర్త్ అలంకృత(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్‌లోని సిఎంఆర్ ఫ్యామిలీ షాపింగ్ మాల్‌లో మిస్ ఇండియా ఎర్త్ అలంకృత సహాయ్, నటీమణులు రామ్‌శ్రీ, అయేషా రావత్ శుక్రవారం సందడి చేశారు. ర్యాంప్ వాక్ చేసి ఆకట్టుకున్నారు.

షాపింగ్ మాల్‌లో వివాహ కలెక్షన్-2015 కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. ఆకర్షణీయమైన డిజైన్లతో కూడిన పట్టు, వర్క్ చీరలను ప్రదర్శించారు. కార్యక్రమంలో సిఎంఆర్ షాపింగ్ మాల్ ప్రతినిధి సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.

షాపింగ్‌మాల్‍లో సందడి

షాపింగ్‌మాల్‍లో సందడి

సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్‌లోని సిఎంఆర్ ఫ్యామిలీ షాపింగ్ మాల్‌లో మిస్ ఇండియా ఎర్త్ అలంకృత సహాయ్, నటీమణులు రామ్‌శ్రీ, అయేషా రావత్ శుక్రవారం సందడి చేశారు.

షాపింగ్‌మాల్‍లో సందడి

షాపింగ్‌మాల్‍లో సందడి

సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్‌లోని సిఎంఆర్ ఫ్యామిలీ షాపింగ్ మాల్‌లో ర్యాంప్ వాక్ చేసి ఆకట్టుకున్నారు.

షాపింగ్‌మాల్‍లో సందడి

షాపింగ్‌మాల్‍లో సందడి

షాపింగ్ మాల్‌లో వివాహ కలెక్షన్-2015 కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు.

షాపింగ్‌మాల్‍లో సందడి

షాపింగ్‌మాల్‍లో సందడి

ఆకర్షణీయమైన డిజైన్లతో కూడిన పట్టు, వర్క్ చీరలను ప్రదర్శించారు. కార్యక్రమంలో సిఎంఆర్ షాపింగ్ మాల్ ప్రతినిధి సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.

English summary
CMR shopping mall launched at Secunderabad on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X