‘కామిక్ కాన్’ అదుర్స్: సూపర్‌మెన్, బ్యాట్‌మెన్ వేషాలతో యువత సందడి(పిక్చర్స్)
హైదరాబాద్: స్పైడర్‌మెన్, బ్యాట్‌మెన్, సూపర్‌మెన్ వంటి ఊహాజనిత కథలకు సంబంధించిన పాత్రలు కళ్లెదుటే ప్రత్యక్షమవడంతో యువత, పిల్లలు కేరింతలు కొడుతూ సందడి చేశారు. శనివారం మాదాపూర్‌లోని హైటెక్స్‌లో ‘హైదరాబాద్ కామిక్ కాన్' ప్రారంభమైంది.
ఇంగ్లీష్ రచయిత కథల్లోని పాత్రల ముసుగులు, దుస్తులు, చిత్రాలు ప్రచురించిన టీషర్టులు, ప్లాస్టిక్ బొమ్మలు, స్టిక్కర్లు, పుస్తకాలతో 100కుపైగా స్టాల్స్ ఏర్పాటయ్యాయి. కొంతమంది యువత బ్యాట్ మెన్, డ్రాగన్ బాల్స్, బ్లీచ్, నరూటో, సూపర్ మెన్ వేషాధారణలతో ఆకట్టుకున్నారు.
టాలీవుడ్ నటుడు అల్లు శిరీష్, సైనైడ్, హ్యాపీనెస్ రచయిత మాట్ మెల్విన్, విజ్ మీడియా డైరెక్టర్ కెవిన్ హామ్రిక్, ప్రముఖులు టోమొకో మియా, మోయ్ సరుమి పాల్గొని సందడి చేశారు.

‘కామిక్ కాన్' అదుర్స్
స్పైడర్‌మెన్, బ్యాట్‌మెన్, సూపర్‌మెన్ వంటి ఊహాజనిత కథలకు సంబంధించిన పాత్రలు కళ్లెదుటే ప్రత్యక్షమవడంతో యువత, పిల్లలు కేరింతలు కొడుతూ సందడి చేశారు.

‘కామిక్ కాన్' అదుర్స్
శనివారం మాదాపూర్‌లోని హైటెక్స్‌లో ‘హైదరాబాద్ కామిక్ కాన్' ప్రారంభమైంది.

‘కామిక్ కాన్' అదుర్స్
ఇంగ్లీష్ రచయిత కథల్లోని పాత్రల ముసుగులు, దుస్తులు, చిత్రాలు ప్రచురించిన టీషర్టులు, ప్లాస్టిక్ బొమ్మలు, స్టిక్కర్లు, పుస్తకాలతో 100కుపైగా స్టాల్స్ ఏర్పాటయ్యాయి.

‘కామిక్ కాన్' అదుర్స్
కొంతమంది యువత బ్యాట్ మెన్, డ్రాగన్ బాల్స్, బ్లీచ్, నరూటో, సూపర్ మెన్ వేషాధారణలతో ఆకట్టుకున్నారు.

Click it and Unblock the Notifications