కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం

హైదరాబాద్: అకారణంగా తొలగించిన రేషన్ కార్డులను వెంటనే పునరుద్ధరించాలని హైదరాబాద్ నగర కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+