Telangana Assembly Election Result: 2023: ఖమ్మంలో కాంగ్రెస్ హవా..!
ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. మొత్తం 10 స్థానాల్లో కాంగ్రెస్ 9 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. పినపాక, ఇల్లెందు, ఖమ్మం, పాలేరు, మధిర, వైరా, అశ్వారావుపేట, భద్రాచలంలో కాంగ్రెస్ లో ముందంజలో ఉంది. సత్తుపల్లిలో బీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. కొత్తగూడెం సీపీఐ ముందంజలో ఉంది.

పినపాకలో పాయం వెంకటేశ్వర్లు, ఇల్లెందులో కోరం కనకయ్య, ఖమ్మంలో తుమ్మల నాగేశ్వర రావు, పాలేరులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మధిరలో భట్టి విక్రమార్క, వైరాలో మాలోతు రామ్ దాస్, కొత్తగూడంలో సాంబశివరావు, అశ్వారావుపేటలో ఆది నారాయణ, భద్రాచలంలో పొదెం వీరయ్య ఆధిక్యంలో ఉన్నారు. సత్తుపల్లి నుంచి సండ్ర వెంకట వీరయ్య ముందంజలో ఉన్నారు.












Click it and Unblock the Notifications