బ్రోతల్ హౌజ్ నుండి ఇద్దరికి విముక్తి ఇలా..నిర్వహకులు అలా..
హైద్రాబాద్ గోల్కొండ పోలీసులు ఇద్దరిని వ్యభిచార గృహం నుండి రక్షించారు వ్యభిచార గృహ నిర్వాహకులను అరెస్టు చేశారు.
హైదరాబాద్ :ఓ పదిహేనేళ్ళ బాలిక, మరో మహిళను పోలీసులు వ్యభిచారం రొంపి నుండి బయటపడేశారు. బ్రోతల్ హౌజ్ ను నిర్వహిస్తోన్న భార్య, భర్తలిద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన హైద్రాబాద్ లో చోటుచేసుకొంది.
గోల్కోండకు చకెందిన ఫహీమ్, షహీన్ నివాసంలో ఓ మహిళ పనిచేస్తోండేది. ఈ ఇంట్లో మహిళ తోపాటు 15 ఏళ్ళ బాలిక పనిచేసేది.
అయితే మహిళ వ్యభిచార వృత్తిలో కొనసాగేది. అయితే 15 ఏళ్ళ బాలికను కూడ ఇదే వృత్తిలోకి దింపాలని నిందితులు డిమాండ్ చేస్తుండేవారు.

వ్యభిచార వృత్తిలోకి మైనర్ బాలికను కూడ దింపాలని ఆ దంపతులు విపరీతంగా ఒత్తిడి తెచ్చేవారు.లంగర్ హౌజ్ కు చెందిన బాధితులు ఈ దంపతుల ఇంట్లో పనిచేసేవారు.అయితే ఈ ఇంటిపై పోలీసులు దాడి చేశారు.
ఈ ఒత్తిడిని బాధితులు భరించలేకపోయారు. బ్రోతల్ హౌజ్ ను నిర్వహిస్తోన్న ఈ దంపతులను అరెస్టు చేశారు. ఈ ఇంట్లోనే ఉన్న వీరిద్దరిని కూడ పోలీసులు రక్షించారు.
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications