మారథాన్‌లో తుపాకీతో కేటీఆర్ హాల్‌చల్(ఫోటోలు)

హైదరాబాద్: 'రన్ ఫర్ యూనిటీ' పేరుతో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, సదరన్ సెక్టార్ (సీఆర్‌పీఎఫ్, ఎస్ఎస్) పీపుల్స్ ప్లాజాలో సీఆర్పీఎఫ్ హాఫ్ మారథాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదివారం ఉదయం 6 గంటలకు పీపుల్స్ ప్లాజా నుంచి మారథాన్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో మృతి చెందిన సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాలను మంత్రి సన్మానించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఆర్‌పీఎఫ్‌కు తెలంగాణ ప్రభుత్వ సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. సీఆర్పీఎఫ్ భూమి సమస్యను సీఎం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని ఆయన హామీనిచ్చారు. సీఆర్పీఎఫ్‌లో మృతి చెందిన కుటుంబాల్లో అర్హతల ఆధారంగా ఉద్యోగాలు ఇస్తామని తెలిపారు.

'రన్ ఫర్ యూనిటీ' పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 12 నుంచి 18 ఏళ్లలోపు పిల్లలు, మహిళలు, సీనియర్ సిటిజన్లు పాల్గొన్నారు. సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేకంగా 'ఫన్ రన్' పేరుతో 3కే రన్ నిర్వహించారు.

పురుషులు, స్త్రీలకు వేరువేరుగా మొదటి బహుమతి రూ. లక్ష, ద్వితీయ బహుమతి రూ. 60వేలు, తృతీయ బహుమతి రూ. 40 వేలు, నాల్గవ స్దానానికి రూ. 15వేలు, ఐదో స్దానానికి రూ. 10వేలు ఇలా పదో స్దావం వరకూ బహుమతులు ఇచ్చారు. 'ఫన్ రన్'లో మొదటి బహుమతిగా రూ. 10 వేలు, ద్వితీయ బహుమతి రూ. 5వేలు, తృతీయ బహుమతి 3 వేలుగా ఉన్నాయి.

సీఆర్పీఎఫ్ మారథాన్ కేటీఆర్ హాల్‌చల్

సీఆర్పీఎఫ్ మారథాన్ కేటీఆర్ హాల్‌చల్

హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజా వద్ద సీఆర్పీఎఫ్ హాఫ్ మారధాన్ రన్‌ను ప్రారంభించిన తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.

 సీఆర్పీఎఫ్ మారథాన్ కేటీఆర్ హాల్‌చల్

సీఆర్పీఎఫ్ మారథాన్ కేటీఆర్ హాల్‌చల్

హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజా వద్ద సీఆర్పీఎఫ్ హాఫ్ బలగాలు ప్రదర్శనకు ఉంచిన వివిధ రకాలైన మెషిన్ గన్స్ వివరాలు అడిగి తెలుసుకుంటున్న మంత్రి కేటీఆర్

 సీఆర్పీఎఫ్ మారథాన్ కేటీఆర్ హాల్‌చల్

సీఆర్పీఎఫ్ మారథాన్ కేటీఆర్ హాల్‌చల్

హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజా వద్ద సీఆర్పీఎఫ్ హాఫ్ బలగాలు ప్రదర్శనకు ఉంచిన వివిధ రకాలైన మెషిన్ గన్స్ వివరాలు అడిగి తెలుసుకుంటున్న మంత్రి కేటీఆర్.

హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజా వద్ద సీఆర్పీఎఫ్ హాఫ్ బలగాలు ప్రదర్శనకు ఉంచిన తుపాకీని పరిశీలిస్తున్న మంత్రి కేటీఆర్.

 సీఆర్పీఎఫ్ మారథాన్ కేటీఆర్ హాల్‌చల్

సీఆర్పీఎఫ్ మారథాన్ కేటీఆర్ హాల్‌చల్

హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజా వద్ద సీఆర్పీఎఫ్ హాఫ్ బలగాలు ప్రదర్శనకు ఉంచిన వివిధ రకాలైన మెషిన్ గన్స్ వివరాలు అడిగి తెలుసుకుంటున్న మంత్రి కేటీఆర్.

సీఆర్పీఎఫ్ మారథాన్ కేటీఆర్ హాల్‌చల్

సీఆర్పీఎఫ్ మారథాన్ కేటీఆర్ హాల్‌చల్

'రన్ ఫర్ యూనిటీ' పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 12 నుంచి 18 ఏళ్లలోపు పిల్లలు, మహిళలు, సీనియర్ సిటిజన్లు పాల్గొన్నారు. సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేకంగా 'ఫన్ రన్' పేరుతో 3కే రన్ నిర్వహించారు.

సీఆర్పీఎఫ్ మారథాన్ కేటీఆర్ హాల్‌చల్

సీఆర్పీఎఫ్ మారథాన్ కేటీఆర్ హాల్‌చల్

'రన్ ఫర్ యూనిటీ' పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 12 నుంచి 18 ఏళ్లలోపు పిల్లలు, మహిళలు, సీనియర్ సిటిజన్లు పాల్గొన్నారు. సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేకంగా 'ఫన్ రన్' పేరుతో 3కే రన్ నిర్వహించారు.

సీఆర్పీఎఫ్ మారథాన్ కేటీఆర్ హాల్‌చల్

సీఆర్పీఎఫ్ మారథాన్ కేటీఆర్ హాల్‌చల్

'రన్ ఫర్ యూనిటీ' పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 12 నుంచి 18 ఏళ్లలోపు పిల్లలు, మహిళలు, సీనియర్ సిటిజన్లు పాల్గొన్నారు. సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేకంగా 'ఫన్ రన్' పేరుతో 3కే రన్ నిర్వహించారు.

సీఆర్పీఎఫ్ మారథాన్ కేటీఆర్ హాల్‌చల్

సీఆర్పీఎఫ్ మారథాన్ కేటీఆర్ హాల్‌చల్

'రన్ ఫర్ యూనిటీ' పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 12 నుంచి 18 ఏళ్లలోపు పిల్లలు, మహిళలు, సీనియర్ సిటిజన్లు పాల్గొన్నారు. సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేకంగా 'ఫన్ రన్' పేరుతో 3కే రన్ నిర్వహించారు.
సీఆర్పీఎఫ్ మారథాన్ కేటీఆర్ హాల్‌చల్

సీఆర్పీఎఫ్ మారథాన్ కేటీఆర్ హాల్‌చల్

'రన్ ఫర్ యూనిటీ' పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పరుగు తీస్తున్న రన్నర్‌ని తమ కెమెరాల్లో బంధిస్తున్న పోలీసులు.

సీఆర్పీఎఫ్ మారథాన్ కేటీఆర్ హాల్‌చల్

సీఆర్పీఎఫ్ మారథాన్ కేటీఆర్ హాల్‌చల్

'రన్ ఫర్ యూనిటీ' పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, సదరన్ సెక్టార్ బలగాలు విన్యాసాలు ఆకట్టుకున్నాయి.

ఈ సందర్భంగా విధి నిర్వహణలో మృతి చెందిన సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాలను మంత్రి సన్మానించారు.
 సీఆర్పీఎఫ్ మారథాన్ కేటీఆర్ హాల్‌చల్

సీఆర్పీఎఫ్ మారథాన్ కేటీఆర్ హాల్‌చల్

'రన్ ఫర్ యూనిటీ' పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విజేతలైన వారికి మంత్రి కేటీఆర్ చేతుల మీదగా బహుమతులు ప్రదానం చేస్తున్న దృశ్యం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+