దాండియా నృత్యాలతో యువతుల సందడి(పిక్చర్స్)
హైదరాబాద్: సాంప్రదాయ దుస్తులు ధరించిన యువతులు, మహిళలు దాండియా నృత్యాలతో సందడి చేశారు. నగరంలోని మారియట్ హోటల్లో గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో యువతులు, మహిళలు పాల్గొని దాండియా నృత్యాలు చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు.
యువతులు, మహిళలు పాటలు పాడుతూ.. దాండియా, కోలాటం ఆడుతూ సందడి చేశారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

దాండియా
సాంప్రదాయ దుస్తులు ధరించిన యువతులు, మహిళలు దాండియా నృత్యాలతో సందడి చేశారు.

దాండియా
మారియట్ హోటల్లో దాండియా కార్యక్రమంలో పాల్గొనేందుకు సాంప్రదాయ వస్త్రధారణలో హాజరైన మహిళలు.

దాండియా
మారియట్ హోటల్లో దాండియా నృత్యంలో మునిగిపోయిన మహిళలు.

దాండియా
మారియట్ హోటల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఉత్సాహంగా దాండియా నృత్యం చేస్తున్న మహిళలు.

దాండియా
నగరంలోని మారియట్ హోటల్ నిర్వహించిన కార్యక్రమంలో దాండియా నృత్యం చేస్తున్న యువతి.

దాండియా
ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో యువతులు, మహిళలు పాల్గొని దాండియా నృత్యాలు చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు.

దాండియా
మారియట్ హోటల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఉత్సాహంగా దాండియా నృత్యం చేస్తున్న మహిళలు.

దాండియా
యువతులు, మహిళలు పాటలు పాడుతూ.. దాండియా, కోలాటం ఆడుతూ సందడి చేశారు.

దాండియా
ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో యువతులు, మహిళలు పాల్గొని దాండియా నృత్యాలు చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు.

దాండియా
సాంప్రదాయ దుస్తులు ధరించిన యువతులు, మహిళలు దాండియా నృత్యాలతో సందడి చేశారు.

దాండియా
సాంప్రదాయ దుస్తులు ధరించిన యువతులు, మహిళలు దాండియా నృత్యాలతో సందడి చేశారు.

దాండియా
మారియట్ హోటల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఉత్సాహంగా దాండియా నృత్యం చేస్తున్న యువతులు.
-
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications