ఎఫ్1: కారులో నాగ్, కేటీఆర్, నాగచైతన్య(ఫోటోలు)

హైదరాబాద్: నగరంలోని ట్యాంక్ బండ్‌పై ఈరోజు ఉదయం నిర్వహించిన ఫార్ములావన్ కారు ప్రదర్శన ఆకట్టుకుంది. టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున ఫార్ములా వన్ కారు ప్రదర్శనను ప్రారంభించారు. 13 సార్లు గ్రాండ్‌ఫిక్స్ టైటిల్ ఛాంపియన్‌ కౌల్డ్ హౌర్డ్ ఫార్ములావన్ ప్రదర్శన సందర్శకులను ఆకట్టుకుంది.

ఈ ఫార్ములావన్ ప్రదర్శనకు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కే. తారక రామారావుతో పాటు, సినీనటుడు నాగ చైతన్య తదితరులు హాజరయ్యారు. నగరంలో తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ ఫార్ములావన్ ప్రదర్శనను తిలకించేందుకు పెద్ద ఎత్తున సందర్శకులు వచ్చారు.

 నాగార్జున, కేటీఆర్ అతిథులుగా ట్యాంక్ బండ్‌పై ఫార్ములావన్

నాగార్జున, కేటీఆర్ అతిథులుగా ట్యాంక్ బండ్‌పై ఫార్ములావన్

పార్కు హోటల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఫార్ములావన్ కారును ప్రదర్శించారు. ఈ కారును ప్రముఖ డ్రైవర్ డేవిడ్ కౌల్ట్ హౌర్డ్ తొలి ఫైరింగ్ చేశాడు. ఈ సందర్భంగా ఫార్ములావన్ కారు ముందు ఫోటోలు దిగేందుకు అభిమానులు పోటీ పడ్డారు.

 నాగార్జున, కేటీఆర్ అతిథులుగా ట్యాంక్ బండ్‌పై ఫార్ములావన్

నాగార్జున, కేటీఆర్ అతిథులుగా ట్యాంక్ బండ్‌పై ఫార్ములావన్

డేవిడ్ కౌల్ట్ హౌర్డ్ మాట్లాడుతూ ఆరేళ్ల తిరిగి భారత్‌కు రావడం సంతోషంగా ఉందన్నాడు. 2009లో ముంబైలో తొలిసారి డేవిడ్ కౌల్ట్ హౌర్డ్ షో రన్‌లో పాల్గొనేందుకు వచ్చానని చెప్పారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ బాగా ఎక్కువగా ఉందన్నాడు.

 నాగార్జున, కేటీఆర్ అతిథులుగా ట్యాంక్ బండ్‌పై ఫార్ములావన్

నాగార్జున, కేటీఆర్ అతిథులుగా ట్యాంక్ బండ్‌పై ఫార్ములావన్

రెండురోజులుగా బృందంతో నగరంలో పర్యటిస్తున్నాను. ట్యాంక్ బండ్‌పై ఫార్ములావన్ కారును నిర్వహించే ప్రాంతాన్ని పరిశీలించాను. అంతా సిద్ధంగా ఉంది. ట్యాంక్ బండ్ పెద్ద చెరువు అనుకుంటాను. ఎవరూ ఈత కొట్టడం లేదని అన్నారు.

నాగార్జున, కేటీఆర్ అతిథులుగా ట్యాంక్ బండ్‌పై ఫార్ములావన్

నాగార్జున, కేటీఆర్ అతిథులుగా ట్యాంక్ బండ్‌పై ఫార్ములావన్

ఫార్ములావన్ కారును బటన్స్‌తో స్టార్ట్ చేయలేం. బయట నుంచి మరో యంత్రం తోడ్పాటుతో దీన్ని స్టార్ట్ చేస్తారు. దీన్నే ఎక్స్‌టర్నల్ స్టార్ట్ మోటార్ అంటారు. గన్ మాదిరి ఉంటే ఈ యంత్రాన్ని ఫార్ములావన్ కారు కింద భాగంలో అమర్చి స్టార్ట్ అయ్యేలా చూస్తారు.

 నాగార్జున, కేటీఆర్ అతిథులుగా ట్యాంక్ బండ్‌పై ఫార్ములావన్

నాగార్జున, కేటీఆర్ అతిథులుగా ట్యాంక్ బండ్‌పై ఫార్ములావన్

నగరంలోని ట్యాంక్ బండ్‌పై ఈరోజు ఉదయం నిర్వహించిన ఫార్ములావన్ కారు ప్రదర్శన ఆకట్టుకుంది.

 నాగార్జున, కేటీఆర్ అతిథులుగా ట్యాంక్ బండ్‌పై ఫార్ములావన్

నాగార్జున, కేటీఆర్ అతిథులుగా ట్యాంక్ బండ్‌పై ఫార్ములావన్

టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున ఫార్ములా వన్ కారు ప్రదర్శనను ప్రారంభించారు. 13 సార్లు గ్రాండ్‌ఫిక్స్ టైటిల్ ఛాంపియన్‌ కౌల్డ్ హౌర్డ్ ఫార్ములావన్ ప్రదర్శన సందర్శకులను ఆకట్టుకుంది.

 నాగార్జున, కేటీఆర్ అతిథులుగా ట్యాంక్ బండ్‌పై ఫార్ములావన్

నాగార్జున, కేటీఆర్ అతిథులుగా ట్యాంక్ బండ్‌పై ఫార్ములావన్

ఈ ఫార్ములావన్ ప్రదర్శనకు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కే. తారక రామారావుతో పాటు, సినీనటుడు నాగ చైతన్య తదితరులు హాజరయ్యారు.

నాగార్జున, కేటీఆర్ అతిథులుగా ట్యాంక్ బండ్‌పై ఫార్ములావన్

నాగార్జున, కేటీఆర్ అతిథులుగా ట్యాంక్ బండ్‌పై ఫార్ములావన్

నగరంలో తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ ఫార్ములావన్ ప్రదర్శనను తిలకించేందుకు పెద్ద ఎత్తున సందర్శకులు వచ్చారు.

నాగార్జున, కేటీఆర్ అతిథులుగా ట్యాంక్ బండ్‌పై ఫార్ములావన్

నాగార్జున, కేటీఆర్ అతిథులుగా ట్యాంక్ బండ్‌పై ఫార్ములావన్

నగరంలోని ట్యాంక్ బండ్‌పై ఆదివారం ఉదయం నిర్వహించిన ఫార్ములావన్ కారు ప్రదర్శన ఆకట్టుకుంది. టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున ఫార్ములా వన్ కారు ప్రదర్శనను ప్రారంభించారు. అనంతరం 13 సార్లు గ్రాండ్‌ఫిక్స్ టైటిల్ ఛాంపియన్‌ కౌల్డ్ హౌర్డ్‌తో మట్లాడుతున్న తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కే. తారక రామారావు.

 నాగార్జున, కేటీఆర్ అతిథులుగా ట్యాంక్ బండ్‌పై ఫార్ములావన్

నాగార్జున, కేటీఆర్ అతిథులుగా ట్యాంక్ బండ్‌పై ఫార్ములావన్

నగరంలోని ట్యాంక్ బండ్‌పై ఆదివారం ఉదయం నిర్వహించిన ఫార్ములావన్ కారు ప్రదర్శన ఆకట్టుకుంది. టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున ఫార్ములా వన్ కారు ప్రదర్శనను ప్రారంభించారు. అనంతరం 13 సార్లు గ్రాండ్‌ఫిక్స్ టైటిల్ ఛాంపియన్‌ కౌల్డ్ హౌర్డ్‌తో మట్లాడుతున్న సినీ నటుడు నాగార్జున.

నాగార్జున, కేటీఆర్ అతిథులుగా ట్యాంక్ బండ్‌పై ఫార్ములావన్

నాగార్జున, కేటీఆర్ అతిథులుగా ట్యాంక్ బండ్‌పై ఫార్ములావన్

నగరంలోని ట్యాంక్ బండ్‌పై ఆదివారం ఉదయం నిర్వహించిన ఫార్ములావన్ కారు ప్రదర్శన ఆకట్టుకుంది. టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున ఫార్ములా వన్ కారు ప్రదర్శనను ప్రారంభించారు. అనంతరం 13 సార్లు గ్రాండ్‌ఫిక్స్ టైటిల్ ఛాంపియన్‌ కౌల్డ్ హౌర్డ్‌తో మట్లాడుతున్న సినీ నటుడు నాగ చైతన్య.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+