టైమ్, డేట్ చెప్పండి: కేసీఆర్ సర్కారుకు తేల్చి చెప్పిన దిగ్విజయ్
తనపై కేసీఆర్ ప్రభుత్వం కేసులు పెట్టడాన్ని స్వాగతిస్తున్నానని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ దిగ్విజయ్ సింగ్ అన్నారు. తెలంగాణ పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన దిగ్విజయ్ సింగ్‌పై ఎమ్మెల్యే మాగంటి గోపీన
హైదరాబాద్: తనపై కేసీఆర్ ప్రభుత్వం కేసులు పెట్టడాన్ని స్వాగతిస్తున్నానని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ దిగ్విజయ్ సింగ్ అన్నారు. తెలంగాణ పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన దిగ్విజయ్ సింగ్‌పై ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గురువారం జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ నేపథ్యంలో దిగ్విజయ్ సింగ్ మరోసారి ఈ విషయంపై స్పందించారు. తాను తెలంగాణ పోలీసులపై చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదని సమర్థించుకున్నారు. తాను తెలంగాణ పోలీసుల ప్రతిష్టకు భంగం కలిగించేలా ఏమీ చేయలేదన్నారు.

అంతేగాక, తాను తెలంగాణ పోలీసులు ప్రతిష్టను తాను పెంచానని దిగ్విజయ్ సింగ్ చెప్పుకొచ్చారు. ఇందుకు తన దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయని చెప్పారు. ఏ రోజు, ఎక్కడికి రావాలో చెబితే తాను వస్తానని దిగ్విజయ్ సింగ్ తెలంగాణ సర్కారుకు స్పష్టం చేశారు.
Telangana Police has set up a bogus ISIS site which is radicalising Muslim Youths and encouraging them to become ISIS Modules.
— digvijaya singh (@digvijaya_28) May 1, 2017
ఫేక్ సోషల్ మీడియా అకౌంట్లతో ముస్లిం యువతను ఐఎస్ ఉగ్రవాదుల్లో చేరేందుకు తెలంగాణ పోలీసులు ప్రోత్సహిస్తున్నారంటూ ఇటీవల దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
-
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications