హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాయ్‌ఫ్రెండ్ లేడు: దీక్షా పంత్ సందడి(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: టాలీవుడ్ నటి దీక్షా పంత్ ఆదివారం నగరంలో సందడి చేశారు. పంజాగుట్టలోని జోయాలుక్కాస్ షోరూంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ ఆభరణాల ప్రదర్శనను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రదర్శనలో కొలువుదీరిన దుబాయ్, టర్కీ, సింగపూర్, మలేషియా, యూరప్ దేశాలకు చెందిన జువెలరీ తనకెంతో నచ్చాయని తెలిపింది.

తెలుగులో ‘కవ్వింత' అనే సినిమాలో చేస్తున్నానని దీక్షా పంత్ తెలిపింది. గోపాల గోపాల సినిమా తనకు మంచి పేరు తెచ్చిందని చెప్పింది. తాను నటిస్తున్న బాలీవుడ్ చిత్రం నెల రోజుల్లో సెట్స్ మీదకు వెళ్లనుందని తెలిపింది. ఏ భాషలో అవకాశం వచ్చినా.. టాలీవుడ్‌కే తన మొదటి ప్రాధాన్యత ఉంటుందని తెలిపింది.

తనకు బాయ్ ఫ్రెండ్ ఎవరూ లేడని.. ఉంటే వాలెంటైన్స్ గిఫ్ట్ పట్టేసెదాన్ని అని ఆమె కొంటెగా సమాధానం చెప్పింది. తనకు బాయ్‌ఫ్రెండ్ కాబోయే వాడికి ఈ అర్హతలు ఉండాలంటూ ప్రత్యేకంగా ఏమి అనుకోవడం లేదని, తనకు సరైన సమయంలో తగిన జోడీ వస్తాడనే నమ్మకముందని వెల్లడించింది.

దీక్షా పంత్

దీక్షా పంత్

టాలీవుడ్ నటి దీక్షా పంత్ ఆదివారం నగరంలో సందడి చేశారు.

దీక్షా పంత్

దీక్షా పంత్

పంజాగుట్టలోని జోయాలుక్కాస్ షోరూంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ ఆభరణాల ప్రదర్శనను ఆమె ప్రారంభించారు.

దీక్షా పంత్

దీక్షా పంత్

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రదర్శనలో కొలువుదీరిన దుబాయ్, టర్కీ, సింగపూర్, మలేషియా, యూరప్ దేశాలకు చెందిన జువెలరీ తనకెంతో నచ్చాయని తెలిపింది.

దీక్షా పంత్

దీక్షా పంత్

తెలుగులో ‘కవ్వింత' అనే సినిమాలో చేస్తున్నానని దీక్షా పంత్ తెలిపింది. గోపాల గోపాల సినిమా తనకు మంచి పేరు తెచ్చిందని చెప్పింది.

దీక్షా పంత్

దీక్షా పంత్

తాను నటిస్తున్న బాలీవుడ్ చిత్రం నెల రోజుల్లో సెట్స్ మీదకు వెళ్లనుందని తెలిపింది.

దీక్షా పంత్

దీక్షా పంత్


ఏ భాషలో అవకాశం వచ్చినా.. టాలీవుడ్‌కే తన మొదటి ప్రాధాన్యత ఉంటుందని తెలిపింది.

English summary
Tollywood Actress Diksha Panth on Sunday visited Joya Lukkas show room in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X