కలెక్టర్ ఆమ్రపాలిపై కోర్టు ఆగ్రహం: కారు జప్తునకు ఆదేశం
Recommended Video

కలెక్టర్ ఆమ్రపాలిపై కోర్టు ఆగ్రహం..!
వరంగల్: కలెక్టర్ ఆమ్రపాలి కాటాపై జిల్లా కోర్టు శనివారం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐసీడీఎస్ అద్దె భవనానికి అద్దె చెల్లించనందుకు కలెక్టర్ వాహనాన్ని జప్తు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
తన భవనాన్ని ఐసీడీఎస్ కార్యాలయానికి వాడుకుంటూ.. రూ.3లక్షల అద్దె బకాయిలు చెల్లించడం లేదంటూ ఇంటి యజమాని కృష్ణారెడ్డి కోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ జరిపిన వరంగల్ రెండో అదనపు సీనియర్ సివిల్ జడ్జీ.. జిల్లా కలెక్టర్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

అద్దె చెల్లించడంలో జాప్యం కారణంగా కలెక్టర్ కారును జప్తు చేయాలంటూ ఆదేశాలు ఇచ్చారు. బకాయిలు చెల్లించిన తర్వాతే వాహనాన్ని తిరిగి అప్పగించాలని ఆదేశించారు. ఈ మేరకు కలెక్టర్ ఫార్చున్ కారును స్వాధీనం చేసుకునేందుకు కోర్టు సిబ్బంది సిద్ధమయ్యారు.
More From
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications