రహస్యంగా ప్రియురాలికి అబార్షన్ చేయించాడు, మృతి: డాక్టర్, ప్రియుడి అరెస్ట్

హైదరాబాద్ వనస్థలిపురంలో దారుణం జరిగింది. ఏడు నెలల గర్భిణికి రహస్యంగా అబార్షన్ చేయించడంతో ఆమెకు ఆక్సిజన్ అందక మృతి చెందింది.

హైదరాబాద్: హైదరాబాద్ వనస్థలిపురంలో దారుణం జరిగింది. ఏడు నెలల గర్భిణికి రహస్యంగా అబార్షన్ చేయించడంతో ఆమెకు ఆక్సిజన్ అందక మృతి చెందింది.

ఓ యువతి, మరో యువకుడు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. యువతి గర్భం ధరించింది. ప్రియుడు రహస్యంగా ప్రియురాలికి వనస్థలిపురంలోని ఓ ఆసుపత్రిలో అబార్షన్ చేయించాడు.

Doctor and lover booked as girl dies after abortion

గర్భిణికి ఆక్సిజన్ అందకపోవడంతో మృతి చెందింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని, ప్రియుడితో పాటు ఆపరేషన్ చేసిన ఆసుపత్రి డాక్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+