తెలంగాణలో ‘ప్రతి నిమిషం’ మీ మొబైల్లో

హైదరాబాద్: వేగంగా పరిగెత్తే కాలంతో ప్రయాణించాలంటే అంతే వేగంగా పోటీ పడాలి. తాజా వార్తల కోసం దినపత్రికలు చదవటం, వార్తా చానళ్ళు చూడటం, అంతర్జాల(వెబ్) పేజీలను వెతకటం ఈ బిజీ లైఫ్ లో అందరికీ అన్ని వేళలా వీలు కాదు. అందుకే ప్రతి నిమిషం మారుతున్న ఉరుకుల పరుగుల ప్రపంచాన్ని మీ ముందుంచే ఆలోచనతో ‘వన్ ఇండియా' సంస్థ ‘60secondsnow'మొబైల్ న్యూస్ యాప్ ను సగర్వంగా మీ ముందుకు తెచ్చింది.

‘తెల్లవారింది మొదలు నిమిషానికో ట్రెండ్ మారుతున్న ‘తెలంగాణ' లో రాజకీయం-సినిమా-క్రీడలు- బిజినెస్- లైఫ్ స్టైల్ ఒకటేమిటి అన్నీ విశేషాలే.. ట్రెండీ తెలంగాణలో విషయం ఎలాంటిదైనా సంక్షిప్త వార్తల రూపంలో వేగంగా మీ ముందుంచుతుంది 60secondsnow మొబైల్ న్యూస్ యాప్.

మీ మొబైల్ లో 60secondsnow మొబైల్ న్యూస్ యాప్ ఉందంటే తెలంగాణ 24/7 మీతో ఉన్నట్లే.

download-60-seconds-now-android-ios-mobile-app-telugu-news-in-brief-telangana

ఈ 60secondsnow మొబైల్ న్యూస్ యాప్ ‘తెలంగాణ'తో పాటు ప్రపంచం నలువైపులా జరుగుతున్న ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ, ఎంటర్టైన్మెంట్, బిజినెస్, క్రీడా విశేషాలను మరెవ్వరూ అందించనంత వేగంగా ఇంగ్లీష్ తో పాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడం,మలయాళం, గుజరాతీ, బెంగాలీ, మరాఠీ భాషల్లో సంక్షిప్త వార్తాకధనాలుగా మీ మొబైల్ కి చేర్చుతుంది.

60secondsnow మొబైల్ న్యూస్ యాప్ ప్రపంచం నలుమూలల్లో జరిగిన న్యూస్ ఏదైనా వివిధ వార్తావనరుల నుండి సేకరించి ఫ్లాష్ లా అప్డేట్ చేసి అందిస్తుంది. ఆండ్రాయిడ్(Android), ఐఓఎస్(ios) ప్లాట్ ఫాంల కోసం రూపొందించిన 60secondsnow మొబైల్ న్యూస్ యాప్ ను ఆండ్రాయిడ్ వినియోగ దారులు గూగుల్ ప్లే స్టోర్ నుండి , ఐఓఎస్(ios) వినియోగదారులు ఐ ట్యూన్స్ స్టోర్ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

తెలంగాణ తో పాటు ప్రపంచాన్ని మీ గుప్పిట్లో పెట్టుకోడానికి 60secondsnow మొబైల్ న్యూస్ యాప్ ని వెంటనే డౌన్ లోడ్ చేసుకోండి.

తాజా వార్తలు, విశేషాలను మీరున్న చోటులోనే మీ మొబైల్ లో పొందటానికై 60secondsnow మొబైల్ న్యూస్ యాప్ ని ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి.

download iOS app link


download android app link

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+