స్నానం చేస్తుండగా వీడియో, పలుమార్లు అత్యాచారమిలా...
పాలిటెక్నిక్ విధ్యార్థిని స్నానం చేస్తుండగా వీడియో తీశాడు డ్రైవర్ లక్ష్మణ్ రావు.ఈ వీడియోను చూపి విధ్యార్థినిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
హైదరాబాద్:పాలిటెక్నిక్ చదివే విధ్యార్థినిపై డ్రైవర్ లక్ష్మణ్ రావు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన హైద్రాబాద్ విజయ్ నగర్ కాలనీలో చోటుచేసుకొంది.
పాలిటెక్నిక్ చదవుకొనే విధ్యార్థిని పై లక్ష్మణ్ రావు అనే డ్రైవర్ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. విధ్యార్థిని స్నానం చేస్తుండగా లక్ష్మణ్ రావు వీడియో తీశాడు.

అయితే ఈ వీడియో చూపి ఆమెను బ్లాక్ మెయిల్ చేశాడు. ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే లక్ష్మణ్ రావు వేధింపులు తీవ్రం కావడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
డ్రైవర్ లక్ష్మణ్ రావును పోలీసులు అరెస్టు చేశారు.గతంలో కూడ లక్ష్మణ్ పై ఎస్ ఆర్ నగర్, సనత్ నగర్ పోలీస్ స్టేషన్లలో అత్యాచార కేసులు నమోదయ్యాయి.












Click it and Unblock the Notifications