భారీ ఎన్‌కౌంటర్, 8 మంది చండ్రపుల్లారెడ్డి దళ సభ్యుల మృతి

భద్రాద్రి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం ఉదయం భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎన్‌కౌంటర్ చండ్రపుల్లారెడ్డి దళానికి చెందిన 8 మంది సభ్యులు మృతి చెందారు.

ఈ ఘటన టేకులపల్లి మండలంలోని బోడు - కమరరాం అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఇది వీరికి పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు.

Encounter in Bhadradri Kothagudem district, 8 dead
Encounter in Bhadradri Kothagudem district, 8 dead
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+