తెలంగాణలో చదువు'కొనలేక' ఆత్మహత్య: సుధీర్ రెడ్డి సాయం (పిక్చర్స్)

మహబూబ్ నగర్/హైదరాబాద్: వ్యవసాయంలో కుటుంబం చితికిపోయి ఫీజు కట్టలేక, చదువు ఆగిపోతుందనే భయంతో భయంతో పాలమూరు విద్యార్థి శివకృష్ణ ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై కాంగ్రెస్ పార్టీ నేతలు వెంటనే స్పందించారు.

శివకృష్ణ మృతికి కెసిఆర్ ప్రభుత్వం, కళాశాల యాజమాన్యం బాధ్యత వహించాలని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి డిమాండ్ చేశారు.

హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రిలో మంగళవారం శివకృష్ణ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి వెళ్లి తల్లిదండ్రులను పరామర్శించారు.రూ.25వేల ఆర్థిక సాయం చేశారు.

మరోవైపు, యూత్ కాంగ్రెస్ పార్టీ నేతలు... వరుస రైతు ఆత్మహత్యల నేపథ్యంలో మంగళవారం నాడు అసెంబ్లీలోకి చొచ్చుకుపోయే ప్రయత్నం చేశారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు.

శివకృష్ణ

శివకృష్ణ

వ్యవసాయంలో కుటుంబం చితికిపోయి ఫీజు కట్టలేక, చదువు ఆగిపోతుందనే భయంతో భయంతో పాలమూరు విద్యార్థి శివకృష్ణ ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై కాంగ్రెస్ పార్టీ నేతలు వెంటనే స్పందించారు.

శివకృష్ణ

శివకృష్ణ

శ్రీనిధి ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న శివకృష్ణ అనే విద్యార్థి ఫీజు కట్టలేక ఆత్మహత్య చేసుకోవడం బాధించిందని దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు.

శివకృష్ణ

శివకృష్ణ

ఫీజు రీయింబర్సుమెంట్స్ సరైన సమాయానికి కళాశాల యాజమాన్యంకు అందక కాలేజీ యాజమాన్యం ఫీజు కట్టాలని ఒత్తిడి చేయడంతో ఎంతోమంది పేదవిద్యార్థులు ఇంజినీరింగ్ విద్యకు దూరమవుతున్నారని సుధీర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

యూత్ కాంగ్రెస్

యూత్ కాంగ్రెస్

రైతు ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదని, నిలదీసిన ప్రతిపక్షాలను సభ నుంచి సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ వద్ద మంగళవారం ఆందోళన చేపట్టింది.

యూత్ కాంగ్రెస్

యూత్ కాంగ్రెస్

రైతుల పక్షాలన పోరాడుతున్న ఎమ్మెల్యేలను అసంబ్లీ నుంచి సస్పెండ్ చేసిన తెలంగాణ ప్రభుత్వానికి నిరసన అంటూ బ్యానర్ దృశ్యం.

యూత్ కాంగ్రెస్

యూత్ కాంగ్రెస్

రైతు ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదని, నిలదీసిన ప్రతిపక్షాలను సభ నుంచి సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ వద్ద మంగళవారం ఆందోళన చేపట్టింది. ఈ సందర్భంగా పోలీసులతో వాగ్వాదం

యూత్ కాంగ్రెస్

యూత్ కాంగ్రెస్

రైతు ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదని, నిలదీసిన ప్రతిపక్షాలను సభ నుంచి సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ వద్ద మంగళవారం ఆందోళన చేపట్టింది. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ కార్యకర్తల అరెస్ట్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+