హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉస్మానియాలో కొలువుదీరిన అరుదైన ఖనిజ, శిలాజాలు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని సైన్స్ కళాశాలలో మంగళవారం ఎర్త్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో అరుదైన ఖనిజ, శిలాజాల ప్రదర్శన ఏర్పాటుచేశారు. పలు దేశాల నుంచి సేకరించిన ఖనిజాలు, శిలాజాలు ఈ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

తెలంగాణ రాష్ట్ర శాస్త్రసాంకేతిక మండలి(టీఎస్‌సీవోఎస్‌టీ), ఓయూ సైన్స్ కళాశాల సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనలో ప్రముఖ ఖనిజశాస్త్ర నిపుణుడు మహమ్మద్ ఫసియుద్దీన్ మక్కి సేకరించిన అరుదైన 105 రకాల ఖనిజాలు, 11 రకాల శిలాజాలను ఇందులో ఉంచారు. ఈ ప్రదర్శన నవంబర్ 28వ తేదీ వరకు కొనసాగనుంది.

ప్రదర్శనకు ఓయూ రిజిస్ట్రార్ సురేష్‌కుమార్, టీఎస్‌సీవోఎస్‌టీ మెంబర్ సెక్రెటరీ నగేశ్ కుమార్ తదితరులు సందర్శించారు. ప్రదర్శనను తిలకించేందుకు కళాశాల, పాఠశాలల నుంచి భారీ సంఖ్యలో విద్యార్థులు తరలివచ్చారు.

అరుదైన ఖనిజ, శిలాజాలు

అరుదైన ఖనిజ, శిలాజాలు

హైదరాబాద్ నగరంలోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని సైన్స్ కళాశాలలో మంగళవారం ఎర్త్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో అరుదైన ఖనిజ, శిలాజాల ప్రదర్శన ఏర్పాటుచేశారు.

అరుదైన ఖనిజ, శిలాజాలు

అరుదైన ఖనిజ, శిలాజాలు

పలు దేశాల నుంచి సేకరించిన ఖనిజాలు, శిలాజాలు ఈ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

అరుదైన ఖనిజ, శిలాజాలు

అరుదైన ఖనిజ, శిలాజాలు

తెలంగాణ రాష్ట్ర శాస్త్రసాంకేతిక మండలి(టీఎస్‌సీవోఎస్‌టీ), ఓయూ సైన్స్ కళాశాల సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనలో ప్రముఖ ఖనిజశాస్త్ర నిపుణుడు మహమ్మద్ ఫసియుద్దీన్ మక్కి సేకరించిన అరుదైన 105 రకాల ఖనిజాలు, 11 రకాల శిలాజాలను ఇందులో ఉంచారు.

అరుదైన ఖనిజ, శిలాజాలు

అరుదైన ఖనిజ, శిలాజాలు

ఈ ప్రదర్శన నవంబర్ 28వ తేదీ వరకు కొనసాగనుంది.

అరుదైన ఖనిజ, శిలాజాలు

అరుదైన ఖనిజ, శిలాజాలు

ప్రదర్శనకు ఓయూ రిజిస్ట్రార్ సురేష్‌కుమార్, టీఎస్‌సీవోఎస్‌టీ మెంబర్ సెక్రెటరీ నగేశ్ కుమార్ తదితరులు సందర్శించారు.

అరుదైన ఖనిజ, శిలాజాలు

అరుదైన ఖనిజ, శిలాజాలు

ప్రదర్శనను తిలకించేందుకు కళాశాల, పాఠశాలల నుంచి భారీ సంఖ్యలో విద్యార్థులు
తరలివచ్చారు.

అరుదైన ఖనిజ, శిలాజాలు

అరుదైన ఖనిజ, శిలాజాలు

ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని సైన్స్ కళాశాలలో మంగళవారం ఎర్త్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో అరుదైన ఖనిజ, శిలాజాల ప్రదర్శన ఏర్పాటుచేశారు.

అరుదైన ఖనిజ, శిలాజాలు

అరుదైన ఖనిజ, శిలాజాలు

పలు దేశాల నుంచి సేకరించిన ఖనిజాలు, శిలాజాలు ఈ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

అరుదైన ఖనిజ, శిలాజాలు

అరుదైన ఖనిజ, శిలాజాలు

తెలంగాణ రాష్ట్ర శాస్త్రసాంకేతిక మండలి(టీఎస్‌సీవోఎస్‌టీ), ఓయూ సైన్స్ కళాశాల సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనలో ప్రముఖ ఖనిజశాస్త్ర నిపుణుడు మహమ్మద్ ఫసియుద్దీన్ మక్కి సేకరించిన అరుదైన 105 రకాల ఖనిజాలు, 11 రకాల శిలాజాలను ఇందులో ఉంచారు.

అరుదైన ఖనిజ, శిలాజాలు

అరుదైన ఖనిజ, శిలాజాలు

ఈ ప్రదర్శన నవంబర్ 28వ తేదీ వరకు కొనసాగనుంది.

అరుదైన ఖనిజ, శిలాజాలు

అరుదైన ఖనిజ, శిలాజాలు

ప్రదర్శనకు ఓయూ రిజిస్ట్రార్ సురేష్‌కుమార్, టీఎస్‌సీవోఎస్‌టీ మెంబర్ సెక్రెటరీ నగేశ్ కుమార్ తదితరులు సందర్శించారు.

అరుదైన ఖనిజ, శిలాజాలు

అరుదైన ఖనిజ, శిలాజాలు

ప్రదర్శనను తిలకించేందుకు కళాశాల, పాఠశాలల నుంచి భారీ సంఖ్యలో విద్యార్థులు తరలివచ్చారు.

అరుదైన ఖనిజ, శిలాజాలు

అరుదైన ఖనిజ, శిలాజాలు

పలు దేశాల నుంచి సేకరించిన ఖనిజాలు, శిలాజాలు ఈ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

అరుదైన ఖనిజ, శిలాజాలు

అరుదైన ఖనిజ, శిలాజాలు

ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని సైన్స్ కళాశాలలో మంగళవారం ఎర్త్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో అరుదైన ఖనిజ, శిలాజాల ప్రదర్శన ఏర్పాటుచేశారు.

English summary
Telangana State Council of Science & Technology (TSCOST) inaugurated an exhibition on “Minerals and Fossils” from November 24 to 28 in association with Earth Sciences Department, University College of Science, Osmania University and with the technical collaboration of Muhammad Fasihuddin Makki, a famous Mineralogist of Matrix India Minerals, Pune.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X