ఎగ్జిట్ పోల్ ఫలితాలు: తెలంగాణలో కేసీఆర్‌కు షాక్! బీజేపీకి 1-2 స్థానాలు
Recommended Video
హైదరాబాద్: CNN న్యూస్ 18-IPSOS ఎగ్జిట్ పోల్ సర్వేలో తెలంగాణ లోకసభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితిదే హవా అని తేలింది. గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 88 సీట్లు గెలుచుకుంది. బీజేపీ 1, కాంగ్రెస్ - టీడీపీ కూటమి 21 సీట్లు గెలిచింది. ఆ తర్వాత పలువురు ఎమ్మెల్యేలు తెరాసలో చేరారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య సెంచరీ దాటింది. దీంతో తెరాస సులువుగా 16 సీట్లు గెలుచుకుంటుందని భావించారు.
అయితే CNN న్యూస్ 18-IPSOS ఎగ్జిట్ పోల్ సర్వేలో తెరాసకు 12-14 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి 1-2, బీజేపీకి 1-2 సీట్లు వచ్చాయి. మజ్లిస్ పార్టీ ఒక స్థానంలో (హైదరాబాద్) గెలవనుంది. కరీంనగర్, మహబూబ్ నగర్, నిజామాబాద్, సికింద్రాబాద్‌లలోని నాలుగు స్థానాల్లో ఏవైనా రెండు స్థానాలు బీజేపీ గెలుచుకుంటుందని మొదటి నుంచి భావిస్తున్నారు. మల్కాజ్‌గిరి, ఖమ్మం తదితర స్థానాలపై కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది.

ఆర్జీ ఫ్లాష్ టీం తెరాసకు 14-16, కాంగ్రెస్‌కు 0-2, మజ్లిస్‌కు 1, బీజేపీకి 0, న్యూస్ 18 తెరాసకు 12-14, కాంగ్రెస్‌కు 1-2, మజ్లిస్‌కు 1, బీజేపీకి 1-2, ఎన్డీటీవీ తెరాసకు 12, కాంగ్రెస్‌కు 2, మజ్లిస్ పార్టీ 1, బీజేపీకి 1, ఇండియా టుడే తెరాసకు 10-12, కాంగ్రెస్‌కు 1-3, మజ్లిస్‌కు 1, బీజేపీకి 1, సీ ఓటర్ తెరాసకు 14, కాంగ్రెస్‌కు 1, మజ్లిస్‌కు 1, బీజేపీకి 1, టైమ్స్ నౌ తెరాసకు 13, కాంగ్రెస్‌కు 2, మజ్లిస్‌కు 1, బీజేపీకి 1, టుడేస్ చాణక్య తెరాసకు 12-16, కాంగ్రెస్‌కు 1-2, మజ్లిస్‌కు 1, బీజేపీకి 1 సీటు గెలుస్తాయని చెప్పింది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications