ఇద్దరు మహిళలతో అక్రమ సంబంధం: మహిళతో ఉండగా పట్టుకున్న భార్య, కొడుకు

ఓ హెడ్ కానిస్టేబుల్ రాసలీలలను ఆయన భార్య, కొడుకు బట్టబయలు చేశారు. ఈ సంఘటన హైదరాబాద్‌కు సమీపంలోని మేడ్చల్‌లో చోటు చేసుకుంది.

హైదరాబాద్/వరంగల్: ఓ హెడ్ కానిస్టేబుల్ రాసలీలలను ఆయన భార్య, కొడుకు బట్టబయలు చేశారు. ఈ సంఘటన హైదరాబాద్‌కు సమీపంలోని మేడ్చల్‌లో చోటు చేసుకుంది.

మరో ఇద్దరితో అక్రమ సంబంధం

మరో ఇద్దరితో అక్రమ సంబంధం

వరంగల్ జిల్లా సుబేదారి మహిళా పోలీస్ స్టేషన్‌లో రాజేంద్ర కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. అతనికి ఓ భార్య, పిల్లలు ఉన్నారు. అయినప్పటికీ మరో ఇద్దరు మహిళలతో అక్రమ సంబంధం నెరపుతున్నాడు.

రెడ్ హ్యాండ్‌గా పట్టుకున్న భార్య

రెడ్ హ్యాండ్‌గా పట్టుకున్న భార్య

భార్య, పిల్లలు ఈ విషయాన్ని గుర్తించారు. మరో ఇద్దరు మహిళలతో అక్రమ సంబంధం ఉందని వారు తెలుసుకున్నారు. తాజాగా భార్య, ఆమె కొడుకు ఆ కానిస్టేబుల్‌ను రెడ్ హ్యాండ్‌గా పట్టుకున్నారు.

కానిస్టేబుల్‌కు భార్య దేహశుద్ధి

కానిస్టేబుల్‌కు భార్య దేహశుద్ధి

మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫీర్జాదిగూడలో ఓ మహిళ ఇంట్లో రాజేందర్ ఉన్నాడు. ఇది గుర్తించిన భార్య, కొడుకు వెళ్లి అతనిని రెడ్ హ్యాండ్‌గా పట్టుకున్నారు. కానిస్టేబుల్‌కు భార్య దేహశుద్ధి చేసింది.

భార్య ఏం చెప్పారంటే

భార్య ఏం చెప్పారంటే

ఈ సందర్భంగా భార్య మాట్లాడారు. ముగ్గురు మహిళలతో తన భర్త అక్రమ సంబంధం నెరపుతున్నాడని మండిపడ్డారు. దీని వల్ల తమ కుటుంబంలో మనశ్సాంతి లేకుండా పోయిందన్నారు. పిల్లల భవిష్యత్తు నాశనమవుతుందని, ఆ భయంతో తన భర్త బండారం బయట పెట్టాల్సి వచ్చిందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+