ఫేషియల్ యోగాలో గిన్నిస్ రికార్డు సృష్టించిన రుచికా శర్మ(పిక్చర్స్)

హైదరాబాద్: అంతర్జాతీయ యోగా నిపుణురాలు, బీయింగ్ ఉమెన్ ఫౌండర్ రుచికా శర్మ ఫేషియల్ యోగా ప్రపంచ రికార్డ్(గిన్నిస్ రికార్డు) సాధించారు. బీయింగ్ ఉమెన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో ఫేషియల్ యోగాలో 48నిమిషాల పాటు 1661 మందికి ఒకేసారి యోగాక్లాసులు నిర్వహించి గిన్నిస్ రికార్డ్స్‌లో స్థానం పొందారు.

ఇటీవల థాయ్‌లాండ్‌లోని స్మూత్ ఈ కంపెనీ లిమిటెడ్, బ్యాంకాక్‌లోని సియామ్ పారాగాన్ సంస్థలు నెలకొల్పిన 295 మందితో నిర్వహించిన ఫేషియల్ రికార్డును అధిగమించేందుకు పీపుల్స్ ప్లాజాలో రుచికాశర్మ అతిపెద్ద ఫేషియల్ యోగా క్లాసును నిర్వహించారు.

ఫేషియల్ యోగా ప్రపంచ రికార్డులో 1764మంది పాల్గొనగా, 1661మంది యోగా నేర్చుకున్నట్లు లండన్ నుంచి వచ్చిన గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధి సోఫియా ఎలోనోనా గ్రీనాక్ ప్రకటించారు. అనంతరం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్‌ను రుచికాశర్మకు అందజేశారు.

రుచికా శర్మ

రుచికా శర్మ

అంతర్జాతీయ యోగా నిపుణురాలు, బీయింగ్ ఉమెన్ ఫౌండర్ రుచికా శర్మ ఫేషియల్ యోగా ప్రపంచ రికార్డ్(గిన్నిస్ రికార్డు) సాధించారు.

ఫేషియల్ యోగా

ఫేషియల్ యోగా

బీయింగ్ ఉమెన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో ఫేషియల్ యోగాలో 48నిమిషాల పాటు 1661 మందికి ఒకేసారి యోగాక్లాసులు నిర్వహించి గిన్నిస్ రికార్డ్స్‌లో స్థానం పొందారు.

ఫేషియల్ యోగా

ఫేషియల్ యోగా

ఇటీవల థాయ్‌లాండ్‌లోని స్మూత్ ఈ కంపెనీ లిమిటెడ్, బ్యాంకాక్‌లోని సియామ్ పారాగాన్ సంస్థలు నెలకొల్పిన 295 మందితో నిర్వహించిన ఫేషియల్ రికార్డును అధిగమించేందుకు పీపుల్స్ ప్లాజాలో రుచికాశర్మ అతిపెద్ద ఫేషియల్ యోగా క్లాసును నిర్వహించారు.

ఫేషియల్ యోగా

ఫేషియల్ యోగా

ఫేషియల్ యోగా ప్రపంచ రికార్డులో 1764మంది పాల్గొనగా, 1661మంది యోగా నేర్చుకున్నట్లు లండన్ నుంచి వచ్చిన గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధి సోఫియా ఎలోనోనా గ్రీనాక్ ప్రకటించారు.

ఫేషియల్ యోగా

ఫేషియల్ యోగా

కార్యక్రమంలో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్‌ను రుచికాశర్మకు అందజేశారు.

ఫేషియల్ యోగా

ఫేషియల్ యోగా

ఈ సందర్భంగా రుచికా మాట్లాడుతూ.. గిన్నిస్ రికార్డ్ సాధించడం గొప్ప అనుభూతినిచ్చిందని తెలిపారు.

ఫేషియల్ యోగా

ఫేషియల్ యోగా

ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌లోని పలు మహిళా సంస్థల సభ్యులు, షాదన్ మెడికల్ కాలేజీ, మల్లారెడ్డి మెడికల్ ఇనిస్టిట్యూట్స్, పలు హోటల్ మేనేజ్‌మెంట్ మహిళలు పాల్గొన్నారు.

ఫేషియల్ యోగా

ఫేషియల్ యోగా

కార్యక్రమంలో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్‌ను రుచికాశర్మకు అందజేశారు.

ఫేషియల్ యోగా

ఫేషియల్ యోగా

అంతర్జాతీయ యోగా నిపుణురాలు, బీయింగ్ ఉమెన్ ఫౌండర్ రుచికా శర్మ ఫేషియల్ యోగా ప్రపంచ రికార్డ్(గిన్నిస్ రికార్డు) సాధించారు.

ఫేషియల్ యోగా

ఫేషియల్ యోగా

ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌లోని పలు మహిళా సంస్థల సభ్యులు, షాదన్ మెడికల్ కాలేజీ, మల్లారెడ్డి మెడికల్ ఇనిస్టిట్యూట్స్, పలు హోటల్ మేనేజ్‌మెంట్ మహిళలు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+