డబ్బుల కోసం హిజ్రాగా మారి, హిజ్రాల చేతుల్లో చావుదెబ్బలిలా..
ఓ యువకుడు సులభంగా డబ్బులు సంపాదించాలనే ఆశతో హిజ్రా వేషం వేసుకొని డబ్బులు యాచిస్తున్నాడు.అయితే అతని తీరుపై అనుమానం వచ్చిన హిజ్రాలు పట్టుకొని చితకబాదారు. ఈ ఘటన హైద్రాబాద్ లో చోటుచేసుకొంది.
హైదరాబాద్:సులువుగా డబ్బులు సంపాదించాలనే ఆశతో ఓ యువకుడు హిజ్రా వేషం కట్టాడు.హిజ్రా వేషం వేసి బిచ్చమెత్తుకొంటున్నాడు.అయితే నకిలీ హిజ్రా వేషం వేసిన యువకుడిని హిజ్రాలు గుర్తుపట్టి చితకబాదారు.ఈ ఘటన హైద్రాబాద్ లో చోటుచేసుకొంది.
సులువుగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో ఓ యువకుడు హిజ్రా వేషం వేశాడు. హైద్రాబాద్ లోని దిల్ సుఖ్ నగర్ లో హిజ్రా వేషం వేసి డబ్బులు యాచిస్తున్నాడు.అయితే నకిలీ హిజ్రా వ్యవహరాన్ని అసలు హిజ్రాలు గుర్తించారు.

నకిలీ హిజ్రాలను గుర్తు పట్టి హిజ్రాలు చితకబాదారు. చెప్పులతో కూడ కొట్టారు.అంతే కాదు యువకుడి దుస్తులను చించివేసి నకిలీ హిజ్రా బండారాన్ని బయటపెట్టారు.
నకిలీ హిజ్రాను చితకబాదడంతో కానిస్టేబుల్ హిజ్రా వేషం వేసిన యువకుడిని అక్కడి నుండి పంపించివేశాడు. అయితే హిజ్రా వేషం వేసుకొన్న యువకుడిని గుర్తించి హిజ్రాలు చితకబాదారు. సులువుగా డబ్బులు సంపాదించాలనే ఆశతోనే తాను ఇలా చేసినట్టుగా ఆ యువకుడు చెప్పారు.












Click it and Unblock the Notifications