కొత్త నోట్ల కోసం కొట్లాట
హైదరాబాద్: పాతనోట్ల మార్పిడి ప్రక్రియ పలు బ్యాంకుల్లో ఘర్షణకు దారితీసింది. పాతనోట్ల మార్పిడి అనుకున్నంత సులువుగా సాగడం లేదు. కొత్తనోట్ల మార్పిడిలో సామాన్యులకు ఇబ్బందులు తప్పడం లేదు. బ్యాంకుల్లో నోట్ల మార్పిడి అనుకున్నంత సాఫీగా సాగడం లేదు. ఏ బ్యాంకు చూసినా బారులు తీరిన జనమే కనిపిస్తున్నారు. నిబంధనలు డిపాజిట్ దారులను ఇబ్బందులు పెడుతున్నాయి. కొన్ని చోట్ల ఆధార్ జిరాక్స్ విషయంలో సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో పలు బ్యాంకుల్లో సిబ్బందితో ఖాతాదారులు ఘర్షణకు దిగుతున్నారు.












Click it and Unblock the Notifications