ఆపార్ట్‌మెంట్‌లోకి మంటలు: భయాందోళనలో స్థానికులు(ఫోటోలు)
హైదరాబాద్: నగరంలోని అంబర్ పేట లాల్ బాగ్‌లోని ఖాన్ ప్లాస్టిక్ పరిశ్రమలో సోమవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పరిశ్రమలోని ప్లాస్టిక్ వస్తువులకు మంటలు అంటుకున్నాయి.
ప్లాస్టిక్ పరిశ్రమ నుంచి భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఇదే క్రమంలో ఈ మంటలు సమీపంలోని అపార్ట్‌మెంట్‌లోకి వ్యాపించాయి. సమీపంలోని అపార్ట్‌మెంట్‌లోకి మంటలు వ్యాపించడంతో స్ధానికులు భయాందోళనకు గురవుతున్నాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ అగ్ని ప్రమాదం జరగడానికి గల కారణాలు మాత్రం తెలియాల్సి ఉంది.

ప్లాస్టిక్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం
నగరంలోని అంబర్ పేట లాల్ బాగ్‌లోని ఖాన్ ప్లాస్టిక్ పరిశ్రమలో సోమవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పరిశ్రమలోని ప్లాస్టిక్ వస్తువులకు మంటలు అంటుకున్నాయి.

ప్లాస్టిక్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం
ప్లాస్టిక్ పరిశ్రమలో అగ్ని ప్రమాదీంతో ప్లాస్టిక్ పరిశ్రమ నుంచి భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఇదే క్రమంలో ఈ మంటలు సమీపంలోని అపార్ట్‌మెంట్‌లోకి వ్యాపించాయి.

ప్లాస్టిక్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం
సమీపంలోని అపార్ట్‌మెంట్‌లోకి మంటలు వ్యాపించడంతో స్ధానికులు భయాందోళనకు గురవుతున్నాయి.

Click it and Unblock the Notifications