భారీ అగ్నిప్రమాదం: లక్షల్లో ఆస్తి నష్టం (ఫోటోలు)

హైదరాబాద్: నగరంలోని వెంగళరావ్ నగర్‌లోని జీటీఎస్ కాలనీ విజయ ఎలక్ట్రికల్స్ స్క్రాప్ గౌడౌన్‌లో సోమవారం భారీ అగ్రి ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో లక్షల్లో ఆస్తి నష్టం సంభవించినట్లు విజయ ఎలక్ట్రికల్స్ సిబ్బంది తెలిపారు. సాయంత్రం 4.30 గంటలకు 132 కేవీ సబ్ స్టేషన్ ప్రాంతంలో గల గౌడౌన్‌లో గల కాపర్ కేబుల్ బండిల్స్ నుంచి పొగ వచ్చింది.

చుట్టుపక్కల వారు వచ్చి చూసే లోపు మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడంతో వారు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న సనత్ నగర్ అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్ధలానికి చేరకుని మంటలను ఆర్పారు. ఎర్రగడ్డ వాటర్ వర్క్స్ మేనేజర్ ఎంఆర్ ఆశోక్ 5 ట్యాంకర్లతో నీటిని పంపించారు. పైర్ సిబ్బంది రెండు గంటలు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

సనత్ నగర్, కూకట్ పల్లి, సికింద్రాబాద్ నుంచి ఫైరింజన్లు వచ్చాయి. ఈ ప్రమాదంలో లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. చైనా నుంచి కాపర్ కేబుల్స్ దిగుమతి చేసుకుని కొన్నింటిని నగరంలోని పలు ప్రాంతాల్లో వేశారు. మిగిలినవి గౌడౌన్‌లో ఉంచారు. అవి అగ్నికి ఆహుతి కావడంతో నష్టంల రూ. లక్షల్లో ఉంటుందని అంచనా వేస్తున్నారు.

 గోడౌన్‌లో భారీ అగ్ని ప్రమాదం: లక్షల్లో నష్టం

నగరంలోని వెంగళరావ్ నగర్‌లోని జీటీఎస్ కాలనీ విజయ ఎలక్ట్రికల్స్ స్క్రాప్ గౌడౌన్‌లో సోమవారం భారీ అగ్రి ప్రమాదం సంభవించింది. సాయంత్రం 4.30 గంటలకు 132 కేవీ సబ్ స్టేషన్ ప్రాంతంలో గల గౌడౌన్‌లో గల కాపర్ కేబుల్ బండిల్స్ నుంచి పొగ వచ్చింది. సమాచారం అందుకున్న సనత్ నగర్ అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్ధలానికి చేరకుని మంటలను శ్రమించి ఆర్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+