ఇందిరా పార్కులో చెలరేగిన మంటలు: దగ్ధం(పిక్చర్స్)
హైదరాబాద్: నగరంలోని రెండు పార్కుల్లో గురువారం పచ్చని చెట్లు అగ్నికి ఆహుతయ్యాయి. సాయంత్రం సమయంలో ఇందిరాపార్కులో మంటలు చెలరేగి చూస్తుండగానే ఉవ్వెత్తున ఎగసిపడుతూ ముప్పై అడుగుల ఎత్తు చెట్ల కొమ్మలను తాకాయి.
కాపలాదారులు అగ్నిమాపక దళానికి సమాచారం ఇవ్వటంతో శకటం వచ్చి రెండు గంటలు శ్రమించి మంటలు అదుపులోకి తెచ్చారు. బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కులో కూడా రాత్రి వేళ అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. స్థానికులు గమనించి వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. సిబ్బంది వాహనంతో చేరుకొని మంటలను ఆర్పివేశారు.

చెలరేగుతున్న మంటలు
నగరంలోని రెండు ఉద్యానవనాల్లో గురువారం పచ్చని చెట్లు అగ్నికి ఆహుతయ్యాయి.

మంటలు
సాయంత్రం సమయంలో ఇందిరాపార్కులో మంటలు చెలరేగి చూస్తుండగానే ఉవ్వెత్తున ఎగసిపడుతూ ముప్పై అడుగుల ఎత్తు చెట్ల కొమ్మలను తాకాయి.

మంటలు
కాపలాదారులు అగ్నిమాపక దళానికి సమాచారం ఇవ్వటంతో శకటం వచ్చి రెండు గంటలు శ్రమించి మంటలు అదుపులోకి తెచ్చారు.

మంటలు
బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కులో రాత్రి వేళ అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.

మంటలు
స్థానికులు గమనించి వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు.

మంటలు
అగ్ని మాపక సిబ్బంది వాహనంతో చేరుకొని మంటలను ఆర్పివేశారు.

మంటలు
ఎవరైనా సిగరెట్ తాగి ఆర్పకుండా పడేయడంతో ఈ ప్రమాదాలు జరిగి ఉండవచ్చునని భావిస్తున్నారు.
-
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
అద్దె పోయి వాటా వచ్చింది. సింగిల్ స్క్రీన్స్‌లో మల్టీప్లెక్స్ రూల్స్ -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!












Click it and Unblock the Notifications