వస్త్ర దుకాణంలో అగ్ని ప్రమాదం

హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని బాపూజీ నగర్‌లో మంగళవారం నాడు ఓ దుస్తుల దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ వైపు వర్షాలు కురుస్తున్నా ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం కారణంగా దాదాపు రూ.10 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని యజమానులు చెబుతున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+