కష్టాలకు చెక్!: ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్ చేస్తే.. అపోలో ఫార్మాలో తీసుకోవచ్చు

హైదరాబాద్/ముంబై: ఆన్‌లైన్ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఏవైనా వస్తువులను ఆర్డర్ చేశాక, అవి రాకుంటే ఇక నుంచి అపోలో ఫార్మసీలో తీసుకోవచ్చును. ఫ్లిప్‌కార్ట్ ద్వారా సెల్‌ఫోన్ లేదా ఇతర ఏ ఉత్పత్తులు ఆర్డర్ చేసినా అపోలో ఫార్మసీలో తీసుకునే అవకాశం ఉంది.

మనం వస్తువులు ఆర్డర్ చేసినప్పుడు ఇంటిది లేదా కార్యాలయం చిరునామా ఇస్తుంటాం. కొన్ని చిరునామాలు కనుక్కోవడం డెలివరీ బాయ్స్‌కు తల ప్రాణం తోకమీదకు వస్తుంది. అంతేకాదు, కొన్ని సందర్భాలలో ఆర్డర్ చేసిన వారు అందుబాటులో లేకపోవడం కూడా జరుగుతుంది.

Flipkart arm Ekart ties up with Apollo Pharmacy for delivery and pickup services

ఇలాంటి సమయాల్లో.. ఫ్లిప్‌కార్ట్‌లో బుక్ చేసిన వస్తువులు సమీపంలోని అపోలో ఫార్మసీకి వస్తాయి. అక్కడ మీ ఎమౌంట్ చెల్లించి లేదా ముందే చెల్లించిన వివరాలు ఇచ్చి ఆర్డర్ చేసిన ప్రొడక్ట్ పొందవచ్చు. ప్రస్తుతం 300 అపోలో ఫార్మాలలో ఈ సదుపాయం ప్రవేశ పెట్టారు. త్వరలో వెయ్యి ఫార్మాలలో ఈ సౌకర్యం లభించనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+