రోహిత్ ఆత్మహత్యలో కొత్త ట్విస్ట్!: వర్సిటీలో 'వెలి' నిరసన (పిక్చర్స్)
హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న వేముల రోహిత్ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే, తాజాగా రోహిత్ కొట్టివేసినట్లుగా భావిస్తున్న 'పేరా' పైన తాజాగా జోరుగా చర్చ సాగుతోంది. ఆ పేరాలో ఏముందనేది తెలుసుకునేందుకు లేఖను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు.
ఆ పేరాను రోహితే కొట్టి వేశాడా? అతనే కొట్టివేస్తే ఏముంది? అనే విషయమై ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఫోరెన్సిక్ నివేదిక వస్తే అందులో ఏముందనే విషయమై బయటపడనుంది.
మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం.. రోహిత్ తాను పని చేస్తున్న ఆర్గనైజేషన్ పట్ల కూడా అసంతృప్తితో ఉన్నారా అనే చర్చ సాగుతోంది. ఏఎస్ఐ తదితర సంస్థలో సొంత ప్రయోజనాలు చూసుకుంటున్నారా అనే అభిప్రాయం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.

హెచ్‌సియు
రోహిత్ వేముల మృతి నేపథ్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. రోహిత్ ఆత్మహత్యకు కారకులైన వారి పైన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.

కారెం శివాజీ
రోహిత్ వేముల మృతి నేపథ్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. సంఘీభావం తెలిపిన కారెం శివాజీ.

రోహిత్ వేముల
విద్యార్థులను చంపడమే మేకిన్ ఇండియానా.. అని విద్యార్థులు కొందరు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్లకార్డులు ప్రదర్శించిన దృశ్యం.

మల్లేపల్లి లక్ష్మయ్య
రోహిత్ వేముల మృతి నేపథ్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. సంఘీభావం తెలిపిన మల్లేపల్లి లక్ష్మయ్య తదితరులు.

రోహిత్
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న వేముల రోహిత్‌కు నివాళిగా అతని పెయింటింగ్ వేస్తున్న ఓ యువతి.

వెలివాడ
రోహిత్ వేముల మృతి నేపథ్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులు వినూత్నంగా ఆందోళన కొనసాగిస్తున్నారు.
-
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications