ఆత్మన్యూనత వద్దు: మిస్‌ యూఎస్‌ఏ నీనా, కత్తులతో విద్యార్థినుల విన్యాసాలు(పిక్చర్స్)

హైదరాబాద్: తామేం చేస్తామనే ఆత్మన్యూనత భావం నుంచి బాలికలు బయటపడి ధైర్యంగా ముందుకు సాగితే సాధించలేనిదంటూ ఏదీ ఉండదని మిస్‌ యూఎస్‌ఏ 2014 నీనా దావులూరి అన్నారు. నగరంలోని గౌలిదొడ్డి సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను ఆమె సోమవారం సందర్శించారు.

ఈ సందర్భంగా విద్యార్థులతో ఆమె సరదాగా ముచ్చటించారు. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొని ముందుకు సాగే సత్తా నేటి మహిళలకు ఉందని చెప్పారు. ఐశ్వర్య అనే విద్యార్థిని 'మీ విజయానికి గల కారణాలేంటి'అని ప్రశ్నించగా.. 'బాల్యం నుంచి తనకు రాష్ట్రం, దేశంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని కోరిక ఉండేదని నీనా తెలిపారు.

దాని కోసం మిస్‌ అమెరికా కావాలనే లక్ష్యం ఏర్పరుచుకున్నట్లు చెప్పారు. అందుకే తాను అనుకున్నది సాధించగలిగానని చెప్పారు. తన నాన్నమ్మ ఎన్నో స్ఫూర్తిగాథలు, విలువలతో కూడిన జీవితం చెప్పి స్ఫూర్తి నింపారని వివరించారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచ దేశాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అమెరికన్‌ కాన్సులేట్‌ అధికారులు గ్యాబ్రియేల్‌ హోన్స్‌ ఒలిమర్‌, జో క్రిస్టోఫర్‌, పాఠశాల ప్రిన్సిపల్‌ ప్రమోద, నీనా తల్లి శీలా దవులూరి, హెచ్‌డీ ఎడ్యు టూల్స్‌ వ్యవస్థాపకుడు నాగశ్రీనివాస్‌ పాల్గొన్నారు.

మిస్‌ యూఎస్‌ఏ నీనా

మిస్‌ యూఎస్‌ఏ నీనా

తామేం చేస్తామనే ఆత్మన్యూనత భావం నుంచి బాలికలు బయటపడి ధైర్యంగా ముందుకు సాగితే సాధించలేనిదంటూ ఏదీ ఉండదని మిస్‌ యూఎస్‌ఏ 2014 నీనా దావులూరి అన్నారు.

మిస్‌ యూఎస్‌ఏ నీనా

మిస్‌ యూఎస్‌ఏ నీనా

నగరంలోని గౌలిదొడ్డి సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను ఆమె సోమవారం సందర్శించారు.

మిస్‌ యూఎస్‌ఏ నీనా

మిస్‌ యూఎస్‌ఏ నీనా

ఈ సందర్భంగా విద్యార్థులతో ఆమె సరదాగా ముచ్చటించారు.

మాజ్ హైస్కూల్ విద్యార్థినుల విన్యాసాలు

మాజ్ హైస్కూల్ విద్యార్థినుల విన్యాసాలు

మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకున్న మాజ్ ఉన్నత పాఠశాల విద్యార్థినులు ఆత్మరక్షణ కోసం చేసిన కత్తి విన్యాసాలు ఆకట్టుకున్నాయి.

మాజ్ హైస్కూల్ విద్యార్థినుల విన్యాసాలు

మాజ్ హైస్కూల్ విద్యార్థినుల విన్యాసాలు

మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకున్న మాజ్ ఉన్నత పాఠశాల విద్యార్థినులు ఆత్మరక్షణ కోసం చేసిన కత్తి విన్యాసాలు ఆకట్టుకున్నాయి.

మాజ్ హైస్కూల్ విద్యార్థినుల విన్యాసాలు

మాజ్ హైస్కూల్ విద్యార్థినుల విన్యాసాలు

మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకున్న మాజ్ ఉన్నత పాఠశాల విద్యార్థినులు ఆత్మరక్షణ కోసం చేసిన కత్తి విన్యాసాలు ఆకట్టుకున్నాయి.

మాజ్ హైస్కూల్ విద్యార్థినుల విన్యాసాలు

మాజ్ హైస్కూల్ విద్యార్థినుల విన్యాసాలు

మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకున్న మాజ్ ఉన్నత పాఠశాల విద్యార్థినులు ఆత్మరక్షణ కోసం చేసిన కత్తి విన్యాసాలు ఆకట్టుకున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+