యోగా: ఒక్క గంట చేస్తే జీవితం సుఖవంతం(ఫోటోలు)

హైదరాబాద్: పని ఒత్తిడితో సతమవుతున్న వారికి యోగా ద్వారా ఆరోగ్యం మెరుగవుతోందని హోలిస్టిక్ హెల్త్‌కేర్ అండ్ యోగా సెంటర్ నిర్వహకులు, ఇండియన్ హాకీ టీమ్ మాజీ శిక్షకులు యోగి సంజయ్ సోలంకి అన్నారు.

పలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి సైతం యోగా చేయడం ద్వారా బయటపడొచ్చని చెప్పారు. శుక్రవారం వెస్ట్ మారేడ్‌పల్లిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ శిక్షణా సంస్ధ ప్రాంగణంలో ఎస్‌బీహెచ్ ఉద్యోగులకు అస్ధాంగ యోగ ప్రక్రియ గురించి నిర్వహించిన ఉచిత వర్క్‌షాప్‌లో ఆయన ప్రసంగించారు.

యోగా: ఒక్క గంట చేస్తే జీవితం సుఖవంతం

యోగా: ఒక్క గంట చేస్తే జీవితం సుఖవంతం

పని ఒత్తిడితో సతమవుతున్న వారికి యోగా ద్వారా ఆరోగ్యం మెరుగవుతోందని హోలిస్టిక్ హెల్త్‌కేర్ అండ్ యోగా సెంటర్ నిర్వహకులు, ఇండియన్ హాకీ టీమ్ మాజీ శిక్షకులు యోగి సంజయ్ సోలంకి అన్నారు.

 యోగా: ఒక్క గంట చేస్తే జీవితం సుఖవంతం

యోగా: ఒక్క గంట చేస్తే జీవితం సుఖవంతం


పలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి సైతం యోగా చేయడం ద్వారా బయటపడొచ్చని చెప్పారు. శుక్రవారం వెస్ట్ మారేడ్‌పల్లిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ శిక్షణా సంస్ధ ప్రాంగణంలో ఎస్‌బీహెచ్ ఉద్యోగులకు అస్ధాంగ యోగ ప్రక్రియ గురించి నిర్వహించిన ఉచిత వర్క్‌షాప్‌లో ఆయన ప్రసంగించారు.

 యోగా: ఒక్క గంట చేస్తే జీవితం సుఖవంతం

యోగా: ఒక్క గంట చేస్తే జీవితం సుఖవంతం


అధిక బరువు, మధుమేహం, నిద్రలేమి, వెన్ను నొప్పి, భుజం నొప్పి, మెడనొప్పి వంటి ఎన్నో రకాల వ్యాధులకు ఉపశమనం కలుగుతోందన్నారు.

యోగా: ఒక్క గంట చేస్తే జీవితం సుఖవంతం

యోగా: ఒక్క గంట చేస్తే జీవితం సుఖవంతం


వెస్ట్ మారేడ్ పల్లిలోని ఎస్‌ఆర్‌కె కాలనీలో ఉన్న హోలిస్టిక్ హెల్త్ కేర్ అండ్ యోగా సెంటర్‌లో నాచురల్ హీలింగ్, ఫిజికల్ ఫ్లెక్సిబిలిటీ, స్ట్రెస్ మేనేజ్ మెంట్, డయాబెటిస్, ఆస్థమా, కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధులతో పాటు మైగ్రేన్, ఇన్సోమ్నియా వంటి వాటిలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.

యోగా: ఒక్క గంట చేస్తే జీవితం సుఖవంతం

యోగా: ఒక్క గంట చేస్తే జీవితం సుఖవంతం

గర్భిణులకు, విశ్రాంత ఉద్యోగులకు ఇక్కడ ప్రత్యేక శిక్షణ నిపుణులు అందిస్తారని చెప్పారు. నాలుగు బ్యాచ్‌లుగా ఇక్కడ యోగా శిక్షణ ఉందని చెప్పారు. వారాంతాల్లో ప్రత్యేకంగా ఫ్యామిలీ యోగా తరగతులు నిర్వహిస్తున్నామని చెప్పారు.

యోగా: ఒక్క గంట చేస్తే జీవితం సుఖవంతం

యోగా: ఒక్క గంట చేస్తే జీవితం సుఖవంతం


స్పెషల్ యోగాతో పాటు కౌన్సిలింగ్, డైట్ థెరెపీని అప్రాప్రియేట్ డైట్ థెరపీ సాయంతో కేన్సర్ వ్యాధిని అదుపులో ఉంచే చికిత్సలు కూడా అందిస్తున్నామని తెలిపారు. మానసిక ప్రశాంతత కోసం ప్రతి ఒక్కరూ నిత్యం గంట పాటు యోగా సాధన చేయడం ద్వారా జీవితం సుఖవంతంగా సాగుతుందని చెప్పారు.

అధిక బరువు, మధుమేహం, నిద్రలేమి, వెన్ను నొప్పి, భుజం నొప్పి, మెడనొప్పి వంటి ఎన్నో రకాల వ్యాధులకు ఉపశమనం కలుగుతోందన్నారు. వెస్ట్ మారేడ్ పల్లిలోని ఎస్‌ఆర్‌కె కాలనీలో ఉన్న హోలిస్టిక్ హెల్త్ కేర్ అండ్ యోగా సెంటర్‌లో నాచురల్ హీలింగ్, ఫిజికల్ ఫ్లెక్సిబిలిటీ, స్ట్రెస్ మేనేజ్ మెంట్, డయాబెటిస్, ఆస్థమా, కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధులతో పాటు మైగ్రేన్, ఇన్సోమ్నియా వంటి వాటిలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.

గర్భిణులకు, విశ్రాంత ఉద్యోగులకు ఇక్కడ ప్రత్యేక శిక్షణ నిపుణులు అందిస్తారని చెప్పారు. నాలుగు బ్యాచ్‌లుగా ఇక్కడ యోగా శిక్షణ ఉందని చెప్పారు. వారాంతాల్లో ప్రత్యేకంగా ఫ్యామిలీ యోగా తరగతులు నిర్వహిస్తున్నామని చెప్పారు. స్పెషల్ యోగాతో పాటు కౌన్సిలింగ్, డైట్ థెరెపీని అప్రాప్రియేట్ డైట్ థెరపీ సాయంతో కేన్సర్ వ్యాధిని అదుపులో ఉంచే చికిత్సలు కూడా అందిస్తున్నామని తెలిపారు.

మానసిక ప్రశాంతత కోసం ప్రతి ఒక్కరూ నిత్యం గంట పాటు యోగా సాధన చేయడం ద్వారా జీవితం సుఖవంతంగా సాగుతుందని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+