ఫ్రెషర్స్ హంగామా: అదరగొట్టిన ఫ్యాషన్ అమ్మాయిలు(పిక్చర్స్)

హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నెంబర్.12లోని అలా లిబర్టీ హోటల్‌లో గురువారం ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఇన్నోవేట్స్(ఐడిఐ) ‘డిజైన్ డైనమోస్' అంశంతో ఫ్రెషర్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఇందులో భాగంగా విద్యార్థులు రూపొందించిన దుస్తులను, ఉపకరణాలను ప్రదర్శించారు. విభిన్నమైన టోపీలతో, స్కార్ఫ్, బెల్టులను ధరించి సృజనాత్మకతకు స్వాగతం పలికారు. ఈ షోలో విద్యార్థినులు నృత్యాలతో ఆకట్టుకున్నారు.

ఫ్రెషర్స్ హంగామా

ఫ్రెషర్స్ హంగామా

బంజారాహిల్స్ రోడ్ నెంబర్.12లోని అలా లిబర్టీ హోటల్‌లో గురువారం ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఇన్నోవేట్స్(ఐడిఐ) ‘డిజైన్ డైనమోస్' అంశంతో ఫ్రెషర్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఫ్రెషర్స్ హంగామా

ఫ్రెషర్స్ హంగామా

ఇందులో భాగంగా విద్యార్థులు రూపొందించిన దుస్తులను, ఉపకరణాలను ప్రదర్శించారు.

ఫ్రెషర్స్ హంగామా

ఫ్రెషర్స్ హంగామా


విభిన్నమైన టోపీలతో, స్కార్ఫ్, బెల్టులను ధరించి సృజనాత్మకతకు స్వాగతం పలికారు. ఈ షోలో విద్యార్థినులు నృత్యాలతో ఆకట్టుకున్నారు.

ఫ్రెషర్స్ హంగామా

ఫ్రెషర్స్ హంగామా

లిబర్టీ హోటల్‌లో గురువారం జరిగిన ఫ్రెషర్స్ డే పార్టీలో పాల్గొన్న అమ్మాయిలు ర్యాంపుపై అందమైన అలంకరణతో కనువిందు చేశారు.

ఫ్రెషర్స్ హంగామా

ఫ్రెషర్స్ హంగామా

కాలేజ్ డేలో మోడ్రన్ గానో, ట్రెడిషనల్ గానో కనిపించే ట్రెండ్ సాధారణమే. కానీ ఆ లుక్ కోసం తామే విద్యార్థులే డిజైన్ చేసుకోవడం కొత్త విషయం.

ఫ్రెషర్స్ హంగామా

ఫ్రెషర్స్ హంగామా

డిప్లొమా ఇన్ డిజైనింగ్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు ఈ ఈవెంట్‌లో తమ ఇష్టాలకు అనుగుణంగా అలంకరించుకోవడం కోసం ఆభరణాలను తయారు చేసుకున్నారు.

ఫ్రెషర్స్ హంగామా

ఫ్రెషర్స్ హంగామా

అందమైన ఆర్టిఫీషియల్ ఫ్లవర్స్, టై, బెల్ట్స్, క్లచ్‌స్, క్యాప్స్, బ్యాండ్స్‌తో కొత్త ఆలోచనలను ఆవిష్కరించారు.

ఫ్రెషర్స్ హంగామా

ఫ్రెషర్స్ హంగామా

బంజారాహిల్స్ రోడ్ నెంబర్.12లోని అలా లిబర్టీ హోటల్‌లో గురువారం ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఇన్నోవేట్స్(ఐడిఐ) ‘డిజైన్ డైనమోస్' అంశంతో ఫ్రెషర్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఫ్రెషర్స్ హంగామా

ఫ్రెషర్స్ హంగామా

ఇందులో భాగంగా విద్యార్థులు రూపొందించిన దుస్తులను, ఉపకరణాలను ప్రదర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+