హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కూతురి ఫ్రెండ్‌ను రేప్ చేసి వ్యభిచారంలోకి దించాడు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాదు: తన కూతురు స్నేహితురాలిని వ్యభిచారంలోకి దించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.మైనర్ బాలికను వ్యభిచారంలోకి దించిన సంఘటన సోమవారంనాడు వెలుగులోకి వచ్చింది.

16 ఏళ్ల అమ్మాయి ఫిర్యాదు మేరకు ఆమె స్నేహితురాలి తండ్రి గోవింద్‌ను హైదరాబాదులోని బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. అతను వ్యభిచారంలోకి దించడానికి తనపై తీవ్రమైన ఒత్తిడి పెట్టినట్లు ఆమె ఆరోపించింది.

Friend’s father force 16-yr-old girl into prostitution, held

పేద అమ్మాయిలను లక్ష్యంగా చేసుకుని వారిని అతను వ్యభిచారంలోకి దించుతున్నట్లు పోలీసులు గుర్తించారు. యూసుఫ్‌గుడాలో నివసించే గోవింద్ తన కూతురుతో పాటు పలువురు అమ్మాయిలకు మత్తు మందు ఇచ్చి వారి చేత వ్యభిచారం చేయిస్తున్నట్లు వెలుగులోకి వచ్చంది.

ఆ 16 ఏళ్ల బాలికపై అతను తొలుత అత్యాచారం చేసి, ఆ తర్వాత వ్యభిచారంలోకి దించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇలా పలువురు బాలికలను అతను మోసం చేసినట్లు చెబుతున్నారు. పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు.

English summary
A man has been arrested for forcing his daughter's minor friend into prostitution. The incident came to light on Monday, when the police received a complaint from the teenage girl.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X