బడ్జెట్లో రూ.లక్ష కోట్లు ఇచ్చారు: జీఎం, పన్ను తగ్గించి.. పరిశ్రమలకు ఊరట
ప్రయాణీకుల భద్రత కోసం రైల్ సంరక్ష కింద బడ్జెట్‌లో రూ.లక్ష కోట్లు కేటాయించారని దక్షిణ మధ్య రైల్వే జీఎం చెప్పారు. చెప్పారు.
హైదరాబాద్: ప్రయాణీకుల భద్రత కోసం రైల్ సంరక్ష కింద బడ్జెట్‌లో రూ.లక్ష కోట్లు కేటాయించారని దక్షిణ మధ్య రైల్వే జీఎం చెప్పారు. చెప్పారు. 2020 నాటికి మానవ రహిత రైల్వే క్రాసింగులు ఏర్పాటు చేయనున్నట్లు జైట్లీ ప్రకటించారన్నారు.
ప్రయాణీకుల భద్రతకు బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు. 3,500 కి.మీ. మేర రైల్వే లైను ప్రకటించారని చెప్పారు.
2019 నాటికి అన్ని రైల్వే కోచ్‌లలో బయో టాయిలెట్లు ఏర్పాటు చేస్తామన్నారు. పర్యాటక ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను కూడా ప్రకటించారన్నారు. ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే పర్యాటక ప్రాంతాలకు కొన్ని రైళ్లు నడుపుతోందన్నారు.

ప్యాప్సీ స్పందన
కేంద్ర బడ్జెట్‌ను ఫ్యాప్సీ స్వాగతించింది. జైట్లీ అన్ని వర్గాల ప్రజలకు అనుకూలంగా బడ్జెట్ అందించారని ఫ్యాప్సీ అధ్యక్షుడు రవీంద్ర మోడీ అన్నారు. ముఖ్యంగా పరిశ్రమల విషయంలో ఈ బడ్జెట్ ఆశలు రేకెత్తించేలా ఉందన్నారు.
హైదరాబాద్‌లోని ఫ్యాప్సీ కార్యాలయంలో కేంద్ర బడ్జెట్ అంచనాలపై సమావేశం నిర్వహించారు. ఫ్యాప్సీ అధ్యక్షుడు రవీంద్ర మోడీ, ప్రధాన కార్యదర్శి టీఎస్ అప్పారావు, ఉపాధ్యక్షుడు గౌర శ్రీనివాస్, సభ్యులు పాల్గొన్నారు.
ఈ బడ్జెట్‌లో పన్ను తగ్గింపు ఉపయోగకరంగా ఉంటుందని ప్రధాన కార్యదర్శి అప్పారావు అన్నారు. రూ.50 కోట్ల టర్నోవర్ దాటిన పరిశ్రమలకు 30శాతం నుంచి 25శాతానికి పన్ను తగ్గించడాన్ని స్వాగతిస్తున్నట్లు ఫ్యాప్సీ ఉపాధ్యక్షుడు గౌర శ్రీనివాస్ పేర్కొన్నారు.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications