'అన్నా మా పార్టీలోకి వచ్చేయ్', 'నీవే మా పార్టీలోకి రా మంచి పొజిషన్ ఇప్పిస్తా'
అన్నా...మళ్ళీ మా పార్టీలోకి వచ్చేయ్ అని కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావును ఆహ్వనించారు.దీంతో ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య ఆసక్తికర సంభాషణ చోటుచేసుకొంది.
హైదరాబాద్: అన్నా...మళ్ళీ మా పార్టీలోకి వచ్చేయ్ అని కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావును ఆహ్వనించారు.దీంతో ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య ఆసక్తికర సంభాషణ చోటుచేసుకొంది.
తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు, కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచందర్ రెడ్డి మధ్య మంగళవారం నాడు ఆసక్తికర సంభాషణ జరిగింది. కొంతకాలం క్రితం భాస్కర్ రావు కాంగ్రెస్ పార్టీని వీడి టిఆర్ఎస్లో చేరారు.

అయితే "అన్నా..మళ్ళీ మా పార్టీలోకొచ్చేయ్ అని వంశీ చందర్‌రెడ్డి ఎమ్మెల్యే భాస్కర్ రావును ఆహ్వానించారు. ఇందుకు స్పందించిన భాస్కర్ రావు.. అందరూ టీఆర్ఎస్లోకి వచ్చే వాళ్లేనని ఆయన బదులిచ్చారు. అంతే కాదు నువ్వే మా పార్టీలోకి వచ్చెయ్.. యంగ్ లీడర్ కేటీఆర్ టీమ్‌లో నీకు మంచి పొజిషన్ ఉంటుంది" అని భాస్కర్ రావు ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డికి సూచించారు.
అయితే "నేను కారెక్కలేను కానీ.. మీరే మా పార్టీలోకి రావాలి" అని భాస్కర్ రావును ఎమ్మెల్యే వంశీ చందర్‌రెడ్డి మరోసారి ఆహ్వానించారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచీ అధికార, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల మధ్య ఇలాంటి ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications